1/22
ప్రపంచ దేశాల జాతీయ భద్రత పై బ్రిక్స్ ఉన్నత స్థాయి ప్రతినిధుల సమావేశానికి ఏ దేశం అధ్యక్షత వహిస్తున్నది?
రష్యా
2/22
ఇటీవల నాలుగు అంతర్జాతీయ ఆయుర్వేద సమ్మె ప్రారంభించిన వారు ఎవరు ?
వెంకయ్యనాయుడు
3/22
పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు పెన్షన్ 30 శాతం మేర తగ్గిస్తూ రూపొందించిన బిల్లును లోక్సభ ఆమోదించింది అయితే ఇది ఎప్పటినుంచి?
2020
4/22
ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొవిడ్-19 5 స్టార్ రేటింగ్ లో ప్రథమ స్థానం దక్కింది?
ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం ఇటలీ
5/22
ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఏ బ్యాంకు తో ఒప్పందం కుదుర్చుకుంది?
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6/22
ఇటీవల మరణించిన డాక్టర్ కపిల వాస్తయన్ ఏ జాతీయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్గా పనిచేశారు ?
ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఫోక్
7/22
ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన మానవ మూలధన సూచీలో భారత్ స్థానం ఎంత?
169.
8/22
భారత పార్లమెంట్ నూతన భవన నిర్మాణ బిల్డింగ్ గెలుచుకున్న కంపెనీ ?
టాటా
9/22
బహుళ ప్రఖ్యాతిగాంచిన హిల్సా చేపలను భారత దేశానికి ఎగుమతి అనుమతి ఇచ్చిన దేశం ఏది?
బంగ్లాదేశ్
10/22
G-20 పర్యావరణ మంత్రుల సమావేశం g20 లీడర్స్ సమ్మిట్ 2020 పేరుతో నిర్వహించిన సమావేశానికి భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు ?
ప్రకాష్ జవదేకర్
11/22
ఇటీవల ఏ ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకొని సేవ దివాస్ చేయించుకుంటున్నారు?*
నరేంద్ర మోడీ.
12/22
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న కృష్ణా రివర్ బోర్డు కొత్త సభ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
రాయపురే
13/22
థమస్ కప్ మరియు ఉబెర్ కప్ ఏ క్రీడకు సంబంధించినది ?
బ్యాడ్మింటన్
14/22
యూనిటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్
15/22
పేటియం తన గేమ్ ప్లాట్ఫామ్ పేటీఎం ఫస్ట్ గేమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన ఆటగాడి పేరు?
సచిన్ టెండూల్కర్
16/22
బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
కౌలాలంపూర్ మలేషియా
17/22
కన్నుమూసిన సదాశివ పటేలు ఏ క్రీడలో ప్రఖ్యాతి ఆటగాడు?
క్రికెట్
18/22
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ ప్రచారం ఏ రాష్ట్రం ప్రారంభించింది?
మహారాష్ట్ర
19/22
అమెజాన్ తన అలెక్సా వాయిస్ అసిస్టెంట్ కోసం వాయిస్ ఇవ్వటానికి ఎవరు ప్రవేశించారు?
అమితాబచ్చన్
20/22
ఓజోన్ పొర సంరక్షణకోసం అంతర్జాతీయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏరోజు పాటిస్తారు?
16 సెప్టెంబర్
21/22
హెల్త్ వర్కర్స్ పోరు 2019 కోసం ప్రధానమంత్రి ఖరీఫ్ కళ్యాణ్ ప్యాకేజీ బీమా పథకం ప్రభుత్వం ద్వారా విస్తరించారు.పథకం యొక్క పొడిగించిన కాలవ్యవధి ఎంత?
మార్చి 2021
22/20
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు?
హరివంశ నారాయణ సింగ్

If you have any doubt,let me know.