Type Here to Get Search Results !

ONLINE APPLICATION FOR POLYCET-2021

DOWNLOAD TS POLYCET-2021 NOTIFICATION

ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా... BASARA IIIT లో అడ్మిషన్స్ పొందాలని అనుకునే వారికి ఈ విద్యా సంవత్సరం SSC MERIT ఆధారంగా కాకుండా ఈ సంవత్సరం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ద్వారా వచ్చిన ర్యాంక్ ఆధారంగానే అడ్మిషన్స్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది, కావున బాసర IIIT లో seat పొందాలని అనుకునే వారు ఖచ్చితంగా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయవలసి ఉంటుంది.



POLYCET-2021 NOTIFICATION👇