1/20
అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనల కోసం 'స్పేస్ బాక్'పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించిన దేశం ఏది ?
స్విట్జర్లాండ్ మరియు జర్మనీ
2/20
NISHTHA పూర్తి రూపం ఏమిటి ?
National initiative for School Heads' and Teachers' Holistic Advancement Program
3/20
2021 ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు ?
మాక్స్ వెర్టాప్పెన్
4/20
ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని(World Refugee Day) - 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి?
Together we heal, learn and shine
5/20
అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) - 2021 యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి ?
Yoga for Wellness
6/20
ఈ క్రింది ఏ సంస్థ సహకారంతో ప్రధాని "మైయోగా యాప్( "mYoga app" " ను ప్రారంభించారు ?
ప్రపంచ ఆరోగ్య సంస్థ
7/20
The 7 Sins of Being A Mother" పుస్తక రచయిత ఎవరు ?
తాహిరా కశ్యప్ ఖుర్రానా
8/20
ప్రపంచ సంగీత దినోత్సవం (World Music Day) ఎప్పుడు ?
జూన్ 21
9/20
జూన్ 21, 2021న ఎంత మంది వాక్సిన్ తీసుకోవడం ద్వారా రికార్డు సృష్టించారు ?
82.7 లక్షల మంది
10/20
ఇటీవల టోక్యో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న 'తజిందర్ తూర్' ఏ క్రీడకు చెందినవాడు ?
షాట్ పుట్
11/20
వరంగల్ అర్బన్ జిల్లా పేరు ఏ పేరుతో మార్పు చేయనున్నారు ?
హన్మకొండ జిల్లా
12/20
ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదిక 2020 సంవత్సరంలో అత్యధిక ఎఫ్ డీఐలు ఆకర్షించిన ప్రపంచదేశాల్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది ?
ఐదవ స్థానం
13/20
డ్రోన్లను గాలిలోనే పెల్చగల పవర్ లేజర్ ను పరీక్షించిన దేశం ఏది ?
ఇజ్రాయెల్
14/20
స్క్విడ్ అనే సముద్ర జీవులను రోదసిలోకి పంపనున్న అంతరిక్ష సంస్థ ఏది ?
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)
15/20
కోవిడ్ అనాథల విద్య, ఆరోగ్యం మరియు నిర్వహణ కోసం 'ఆశీర్ బాద్' (Ashirbad) పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఏది ?
ఒడిశా
16/20
ఇటీవల వార్తల్లో నిలిచిన 'మావ్య సుడాన్' ఎవరు ?
జమ్మూ కాశ్మీర్ నుండి ఫైటర్ పైలట్ అయిన మొదటి మహిళ
17/20
అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం - 2021 యొక్క ఇతివృత్తం ఏమిటి ?
Stay healthy, stay strong, stay active
18/20
ప్రపంచంలోని మొట్టమొదటి జన్యుమార్పిడి (GM) రబ్బరు మొక్కను ఇటీవల ఏ రాష్ట్రంలో నాటారు ?
అస్సాం
19/20
డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా "ఫారెస్ట్ ఫ్రంట్లైన్ హీరోస్ రాయబారిగా " ఎవరు నియమితులయ్యారు ?
ఉపాసన కామినేని
20/20
'మేడ్ ఇన్ ఇండియా' 5 జి నెట్వర్క్ సొల్యూషన్స్ కోసం ఎయిర్టెల్, ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?
టాటా గ్రూప్
Tags

If you have any doubt,let me know.