Type Here to Get Search Results !

IBPS RRB NOTIFICATION -LAST DATE JUNE-28

డిగ్రీ అర్హతతో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల:చివరి తేది జూన్ 28

దేశంలోని వివిధ రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.అర్హత,ఆసక్తి కలిగినవారు జూన్ 28లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సుమారు 10,493 ఖాళీల్లో ఈ నోటిఫికేషన్‌ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేయనుంది.

మొత్తం ఈ నోటికికేషన్ లో ఆఫీసర్‌ స్కేల్‌-1 (పీఓ), ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌), ఆఫీసర్‌ స్కేల్‌-2, 3 (ఆర్‌ఆర్‌బీ ఎక్స్‌) పోస్టులు ఉన్నాయి. ఈ నియామక ప్రక్రియలో తెలంగాణ లోని వరంగల్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 43 ప్రాంతీయ బ్యాంకులు పాల్గొంటున్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ (వరంగల్‌), ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ (కడప), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ (గుంటూరు), సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ (చిత్తూరు‌)లలో ఖాళీలు ఉన్నాయి.

మొత్తం పోస్టులు సంఖ్య : 10,493 (సుమారుగా)

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ

పోస్టుల వివరాలు :

1. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) : 5076

2. ఆఫీసర్‌ స్కేల్‌-1 (అసిస్టెంట్‌ మేనేజర్‌) : 4206

3 ఆఫీసర్‌ స్కేల్‌-2 (మేనేజర్‌, ఐటీ ఆఫీసర్‌, సీఏ) : 1060

4 ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్టులు : 156

విద్యా అర్హతలు : డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్థానిక భాష తప్పనిసరిగా మాట్లాడటం, రాయడం వచ్చి ఉండాలి. అదేవిధంగా పోస్టును బట్టి డిగ్రీలో అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, పిసికల్చర్‌, అగ్రికల్చురల్‌ మార్కెటింగ్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమల్‌ అస్బెండరీ, వెటర్నరీ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌ లేదా అకౌంటెన్సీ చేసి ఉండాలి.

వయో పరిమితి :అభ్యర్థులు 18 నుంచి 40 మధ్య ఉండాలి (పోస్టును బట్టి వేర్వేరుగా ఉన్నాయి).

ఎంపిక విధానం :

1.క్లర్క్‌ పోస్టులు : రాతపరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా ,ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు మాత్రమే ఉంటాయి.

2. పీఓ పోస్టులు : ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షలు ఈ రెండింటితోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

3. ఆఫీసర్‌ స్కేల్‌-2, 3 : ఈ పోస్టులకు ఒకే పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

పరీక్ష ఫీజు వివరాలు : రూ.850 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభం : జూన్‌ 8

దరఖాస్తులకు సమర్పణకు చివరితేదీ : జూన్‌ 28

అడ్మిట్‌ కార్డు : జూలై లేదా ఆగస్టులో

ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌ : ఆగస్టు 1 నుంచి 21 మధ్య

పరీక్ష ఫలితాలు : సెప్టెంబర్‌ 2021 లో

స్కేల్‌ 2, 3 రాతపరీక్ష : సెప్టెంబర్‌ 25,2021

పీఓ మెయిన్స్‌ ఎగ్జామ్‌ : సెప్టెంబర్‌ 25,2021

క్లర్క్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ : అక్టోబర్‌ 3,2021

ఆఫీసర్‌ స్కేల్‌-2,3ఇంటర్వ్యూ : అక్టోబర్‌ లేదా నవంబర్‌లో

WEBSITE : CLICK HERE

APPLY ONLINE :ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌)

APPLY ONLINE : ఆఫీసర్‌ స్కేల్‌-1 (అసిస్టెంట్‌ మేనేజర్‌)

APPLY ONLINE : ఆఫీసర్‌ స్కేల్‌-2 (మేనేజర్‌, ఐటీ ఆఫీసర్‌, సీఏ)

APPLY ONLINE : ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్టులు

FULL NOTIFICATION :

CLICK HERE

Full Details in English



Institute of Banking Personnel Selection (IBPS)

CRP RRB X Exam

www.currentaffairs-adda.blogspot.com


Application Fee

For Others: Rs. 850/-

For SC/ST/PWD/ Ex Serviceman candidates: Rs. 175/-

Payment Mode (Online): Debit Cards (RuPay/ Visa/ MasterCard/ Maestro), Credit Cards, Internet Banking, IMPS, Cash Cards/ Mobile Wallets

Important Dates

Starting Date for Registration & Payment of Fee: 08-06-2021

Last Date for Registration & Payment of Fee: 28-06-2021

Last Date for Editing Application Details & Printing Your Application: 28-06-2021

Date of Download Call Letter of Pre-Exam Training: 09-07-2021

Date of Conduct of Pre-Exam Training: 19 to 25-07-2021

Date of Download of call letters for online Preliminary examination: July/ August 2021

Tentative Date of Preliminary Exam: August, 2021

Date of Declaration of Preliminary Exam Results: September 2021

Date of Download of Call letter for Online exam – Main/ Single: September 2021

Tentative date of Online Single Exam: September/October 2021

Date for Declaration of Result – Main/ Single (For Officers Scale I, II and III): October 2021

Date for Download of call letters for interview (For Officers Scale I, II and III): October/November 2021

Date for Interview (For Officers Scale I, II and III): October/November 2021

Date for Declaration of Provisional Allotment (For Officers Scale I, II and III & Office Assistant (Multipurpose)): January 2022

Age Limit (as on 01-06-2021)

Minimum Age for Officer Scale- III & II: 21 Years

Minimum Age for Officer Scale- I & Office Asst: 18 Years

Maximum Age for Officer Scale- III: 40 Years

Maximum Age for Officer Scale- II: 32 Years

Maximum Age for Officer Scale- I: 30 Years

Maximum Age for Office Asst: 28 Years

Age relaxation is admissible for SC/ST/OBC/ PH/ Ex-servicemen candidates as per rules.

Experience

Officers Scale II & III have relevant Experience (Refer the notification).

Vacancy Details

S.No Post Name Total Qualification
 1  office assistant      (Multipurpose)  5134  Bachelor Degree
 2  Officer Scale-I
(Assistant Manager)
 3922
 3  Officer scale-II
(General Banking officer(Manager))
 906
 4
 Officer Scale-II
(Information Technology Officer)
 59
 5  Officer Scale-II(Charted Accountant)  32  CA
 6  Officer Scale-II
(Law officer)
 27  Degree (Law)
 7  Officer Scale-II
(Marketing officer)
 10  CA/MBA
 8  Officer Scale-II
(Marketing Officer)
 43  MBA(Marketing)
 9  Officer Scale-II
(Agriculture Officer)
 25  Bachelor Degree
 10  Officer Scale-III  210
 Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Apply Online for Officer Scale II & III Registration | Login
Apply Online for Officer Scale I Registration | Login
Apply Online for Office Asst Registration | Login
Notification Click Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.