Type Here to Get Search Results !

INDIAN POLITY BITS

1/10
జిల్లా కలెక్టర్ స్థితిని భారతదేశంలో నెలకొల్పినది?
వారెన్ హెస్టింగ్
2/10
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు అయిన సంవత్సరం ?
1982
3/10
అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం ?
1963
4/10
బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?
సివిల్ సర్వీసెస్
5/10
భారతదేశంలో  ఉన్నత హోదా కలిగిన దెవరు ?
కేబినెట్ సెక్రటరీ
6/10
ప్రాతినిధ్య ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు ?
రిప్పన్
7/10
ఏది కేంద్ర సర్వీస్ కు చెందింది ?
విదేశాంగ సర్వీస్.
8/10
పాలన ట్రిబ్యునల్ ఏర్పాటు అయిన సంవత్సరం?
1985
9/10
రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు?
280
10/10
1950 సంవత్సరానికి ముందు యూపీఎస్సీ పేరు ?
సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.