హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021–22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు: బీఏ/బీకామ్/బీఎస్సీఅర్హత: 10+2/ ఇంటర్మీడియెట్/ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
పీజీ కోర్సులు: ఎంఏ/ఎంకామ్/ఎంఎస్సీ;
అర్హత: సంబంధిత కోర్సులను అనుసరించి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021
ప్రవేశానికి అవసరమైన పత్రాలు
ప్రవేశ సమయంలో అవసరమైన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది:
సంబంధిత విద్యా ధృవపత్రాల కాపీ
కుల ధృవీకరణ పత్రం (ఏదైనా ఉంటే)
ఫోటో ఐడి ప్రూఫ్ కాపీ
చిరునామా ప్రూఫ్ ID యొక్క కాపీ
దరఖాస్తు పత్రంలో పేర్కొన్న ఇతర పత్రాలు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.braou.ac.in/UGPGAdmissions.aspx
7382929570
7382929580
7382929590
7382929600

If you have any doubt,let me know.