Type Here to Get Search Results !

POLYCET-2021 MATHS MODEL QUESTIONS|POLYCET-2021 MATHS MCQ QUIZ

Instructions:
1)ఇచ్చన నాలుగు ఆప్షన్ నుండి సరియైన సమాధానం ను ఎంచుకోండి.
2)మీరు ఇచ్చిన సమాధానం background grey color లోకి మారుతుంది.
3)మీరు ఇచ్చిన సమాధానం తప్పు అనిపిస్తే ఆప్షన్ ను మార్చుకోవచ్చు.
3)అన్ని Questions attempt చేసిన తర్వాత Submit పై క్లిక్ చేయగలరు.Score Board లో మీకు వచ్చిన మార్కులు చూపించబడతాయి.
4)సరియైన సమాధానం green color లో చూపిస్తుంది.
5)తప్పు సమాధానం red color లో చూపిస్తుంది.
6)ప్రతి సరియైన సమాధానం కు 2 మార్కులు,ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తగ్గించబడతాయి. Practice కోసం మాత్రమే ఈ విధంగా ఇవ్వబడింది.మీరు రాసే Entrance Test లో Hall Ticketలో ఇచ్చిన సూచనల ప్రకారం ఉంటుంది గమనించగలరు.
1/10
If A,B are two sets then (A-B)∩(B-A)=
A,B లు రెండు సమితులైతే(A-B)∩(B-A)=
1)A
2)B
3)A∆B
4)∅
2/10
The remainder of 3x³-2x²+x+2 when divided by 3x+1
3x³-2x²+x+2 ను 3x+1 చే భాగించగా వచ్చు శేషం
1)4/3
2)3/4
3)-4/3
4)None(ఏదీ కాదు)
3/10
The graph of y+x²=0 lies in the Quadrant
y+x²=0 గ్రాఫ్ ఏ పాదాలలో ఉంటుంది.
1) Q1,Q2
2) Q2,Q3
3) Q3,Q4
4) Q4,Q1
4/10
The line x=2017 is
x=2017 రేఖ
1) Slope not defined (వారు నిర్వచితం కాదు)
2) Parallel to Y-axis(Y-అక్షానికి సమాంతరం)
3) 1 and 2(1 మరియు 2)
4) None(ఏదీ కాదు)
Explanation: If The line is of the form x=k ,then the line always parallel to y-axis,we know that slope of the line which parallel to Y-axis is not defined.
5/10
The Discriminant of the Quadratic Equation ax²+bx+c=0 is
ax²+bx+c=0 వర్గం సమీకరణం యొక్క విచక్షణి
1) b²-4ac
2) a²-4bc
3) c²-4ab
4) None(ఏదీ కాదు)
6/10
If (k,2) lies in the II quadrant then(-k,-2) lies in the quadrant
(k,2) రెండవ పాదంలో ఉంటే (-k,-2) ______పాదం లో ఉండును.
1) I
2) II
3) III
4) IV
7/10
1+1+1+________n terms=
1+1+1+________n పదాలు=
1) n/2
2) n-1/2
3) n
4) n+1/2
8/10
The distance between the points (cosθ,sinθ )and(-sinθ,cosθ ) is
బిందువులు (cosθ,sinθ ) మరియు(-sinθ,cosθ )ల మద్యం దూరం
1) 1
2) √2
3) 2
4) √3
9/10
\(\log_{10}125\)+\(\log_{10}8\)
1) 1
2)2
3)3
4) None(ఏదీకాదు)
10/10
From a deck of 52 cards a card is drawn at random then the probability of getting a red king is
52 కార్డులు గల పేక కట్ట నుండి ఎరుపు రాజు లభించు సంభావ్యత
1) 1/26
2) 2/13
3) 3/26
4) None(ఏదీ కాదు)
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.