1/20
ఆత్మ నిర్భర్ రోజ్గార్ యోజన ను ఎప్పటి వరకు పొడగించారు?
2022 మార్చి 31
2/20
2021 సంవత్సరానికి గాను డయానా అంతర్జాతీయ పురస్కారం కు ఎంపికైన కల్వకుంట్ల హిమాన్ష్ రావు ఈ క్రింది ఏ కార్యక్రమం చేపట్టాడు?
శోమ
3/20
Fukuoka బహుమతి-2021 కు ఎవరు ఎంపికయ్యారు?
పి.సైనాథ్
4/20
Fiercely Female:The Dutee Chand Story పుస్తకం రచయిత?
సందీప్ మిశ్రా
5/20
అంతర్జాతీయ ఉష్ణమండల దినోత్సవం ఎప్పుడు?
జూన్-29
6/20
ఇటీవల జరిగిన షూటింగ్ ప్రపంచ కప్ 25 మీటర్ల పిస్టల్ లో స్వర్ణాన్ని చేజిక్కించుకున్న భారత మహిళా షూటర్ ఎవరు?
రాహి సర్నోబత్
7/20
తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్కిన్ బ్యాంక్ (చర్మనిధి కేంద్రం) ఎక్కడ ఏర్పాటు అయింది?
ఉస్మానియా ఆస్పత్రి
8/20
లైఫ్ ఇన్ ద కాస్మోస్:బయో సిగ్నేచర్స్ టు టెక్నో సిగ్నేచర్స్(Life in the cosmos:Biosignature to techno signature)పుస్తకం రచయిత ఎవరు?
డాక్టర్ మనస్వి లింగం
9/20
పి.వీ. శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఎప్పుడు ముగిసింది?
జూన్ 28,2021
10/20
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జూన్ 28 2021 న ఎంత మొత్తంతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు?
రూ.6,28,993 కోట్లు
11/20
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాటిలో రెండోది గా పేర్కొనే బైహెతాన్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఇటీవల ఏ దేశం పాక్షికంగా ఆరంభించింది?
చైనా
12/20
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఏ క్షిపణిని భారత్ జూన్-28 న విజయవంతంగా పరీక్షించింది?
అగ్ని ప్రైమ్(అగ్ని-P)
13/20
ఇటీవల టోక్యో ఒలంపిక్స్ కు అర్హత సాధించిన సజన్ ప్రకాష్ ఏ క్రీడకు చెందినవాడు?
స్విమ్మింగ్
14/20
అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం(International micro, small and medium sized Enterprises Day)-2021 ఇతివృత్తం ఏమిటి?
Key to an inclusive and sustainable recovery
15/20
అటార్నీ జనరల్ కె. కె. వేణుగోపాల్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించింది?
2022 జూన్ 30
16/20
చట్టం, న్యాయం లో క్రమరాహిత్యాలు(Anomalis in Law and Justice) పుస్తక రచయిత ఎవరు?
జస్టిస్ ఆర్ వి రవీంద్రన్
17/20
అన్ని ఫార్మాట్లలో అడుగుపెట్టిన అతి చిన్న వయస్సు క్రికెటర్ ఎవరు?
సఫాలి వర్మ
18/20
స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021(Styrian Grand Prix)విజేత ఎవరు?
మాక్స్ వెర్స్టాప్పెన్
19/20
టీ 20 ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది?
యూఏఈ
20/20
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020 ప్రకారం భారతదేశంలో నివాసయోగ్యమైన నగరం ఏది?
బెంగళూర్

If you have any doubt,let me know.