Type Here to Get Search Results !

UPSC Combined Medical Services Notification-2021

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) 2021 సంవత్సరానికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ - 2021 యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : కేటగిరి-1: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్టులు: 349

కేటగిరి: 2

1) అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (రైల్వేస్‌): 300

2) జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌): 05

3) జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ - 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ): 184

మొత్తం ఖాళీలు : 838

అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 56,500 - 1,80,000 /-

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: జూలై 07, 2021.

దరఖాస్తులకు చివరితేది: జూలై 27, 2021.

Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.