బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వము అందించే స్కాలర్ షిప్ ను 2020-21 సంవత్సరానికి గాను రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి మొత్తం : 920 మంది విద్యార్థులు 657 (ఫ్రెష్ ) 263 ( రెన్యువల్) పొందారు.
స్కూల్స్ వారీగా
ZPHS స్కూల్ నుండి : 650
UpS స్కూల్స్ నుండి : 39
ప్రైమరీ స్కూల్ నుండి: 14
మోడల్ స్కూల్ నుండి: 17
ప్రైవేట్ స్కూల్స్ నుండి : 200 మంది విద్యార్థులు స్కాలర్ షిప్ ను పొందారు
List కొరకు ఎంటర్ చేయవలసిన డీటెయిల్స్
1.Academic year 2020-21 సెలెక్ట్ చేసుకోండి
2.Aplication Type:Fresh లేదా Renewal సెలెక్ట్ చేయండి.
3.Ministry సెలెక్ట్ చేయండి.
4.Scheme సెలెక్ట్ చేయండి.
5.మీ స్టేట్ సెలెక్ట్ చేయండి.
6.మీ జిల్లా ను సెలెక్ట్ చేయండి.
7.మీ పేరు టైప్ చేయండి
8.మీ మోబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
9. తర్వాత ఇచ్చిన క్యాప్చ టెక్ట్స్ ను ఎంటర్ చేయండి.
10.Submit బటన్ పై క్లిక్ చేయండి.
Student list కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి
https://scholarships.gov.in/fresh/onlineSanctionedListతరగతుల వారీగా స్కాలర్ షిప్ అమౌంట్ వివరాలు
బాలురు :
1నుండి 4 తరగతులు : 250/-
5నుండి 8 తరగతులు : 500/-
9వ తరగతి : 700
10వ తరగతి : 1400
బాలికలు:
1నుండి 4 తరగతులు : 250/-
5నుండి 8 తరగతులు : 940/-
9వ తరగతి : 1140
10వ తరగతి : 1840
ఈ స్కాలర్షిప్ అమౌంట్ విద్యార్థి అకౌంట్ లో జమచేయ బడుతుంది.
2021-22 విద్యా సంవత్సరానికి విద్యార్థులు బీడీ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవడానికి షెడ్యూల్ విడుదల అయింది.
చివరి తేదీ : 15.11.2021
2020-21 లో స్కాలర్ షిప్ పొందిన వారు రెన్యువల్ కు అప్లై చేసుకోవాలి.
గతం లో అప్లై చేయని వారు ఇప్పుడు ఫ్రెష్ గా అప్లై చేసుకోవాలి.
అప్లై చేయడం కోసం కావలసినవి
స్టూడెంట్ :
1.ఆధార్ కార్డు
2.బ్యాంక్ పాస్ బుక్ (ఏదైనా జాతీయ బ్యాంక్ లో తీసినది)
విద్యార్థి బ్యాంక్ ఖాతా సంఖ్య మరియు బ్యాంక్ బ్రాంచ్ యొక్క IFSC కోడ్
గమనిక: ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం, విద్యార్థులు తమ సొంత బ్యాంక్ ఖాతా లేని చోట, తల్లిదండ్రులు వారి స్వంత ఖాతా వివరాలను అందించవచ్చు. అయితే, గరిష్టంగా ఇద్దరు పిల్లలకు స్కాలర్‌షిప్ దరఖాస్తులకు మాత్రమే తల్లిదండ్రుల ఖాతా నంబర్ ఉపయోగించబడుతుంది.
3.స్టడీ సర్టిఫికేట్
4.Parent PF card
Official Website to Apply:Click Here

If you have any doubt,let me know.