Type Here to Get Search Results !

TS ICET-2021 Hall Ticket Download link:icet.tsche.ac.in TS ICET Admit Card

టీఎస్ ఐసెట్-2021 హాల్ టికెట్స్ విడుదల

కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎ స్ఐసెట్-21కు ఇప్పటివరకు 66,760 దరఖాస్తులు వచ్చాయని టీఎస్ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి శనివారం వెల్ల డించారు. గత ఏడాదికంటే 8 వేలకుపైగా ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. తొలుత ఈ నెల 13 నుంచే హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించిన ప్పటికీ, సాంకేతిక కారణాలతో ఆదివారం నుంచి వెబ్సైట్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 19న ఉదయం 10 నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో, 20న ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఓ సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ, ఏపీ కలిపి 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 75 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజిరెడ్డి వివరించారు.

Date of Examination of TSICET - 2021 : Time of Test 19-08-2021 (Thursday) : (FN) 10:00 A.M. to 12:30 P.M.
19-08-2021 (Thursday) : (AN) 02:30 P.M. to 05:00 P.M.
20-08-2021 (Friday) : (FN) 10:00 A.M. to 12:30 P.M.
DOWNLOAD HALL TICKET:CLICK HERE DOWNLOAD PREVIOUS PAPERS:CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.