Type Here to Get Search Results !

Essay competition on “ELIMINATION OF SINGLE USE PLASTIC & ALTERNATIVES”

నిర్వాహకులు: -

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియత్రణ మండలి, తెలంగాణ రాష్ట్ర నేషనల్ గ్రీన్స్ కొర్, ఎన్విరాన్మెంట్,సైన్స్ మరియు టెక్నాలజీ డిపార్ట్మెంట్-గవర్నమెంట్ అఫ్ తెలంగాణ.

అంశం: -

ELIMINATION OF SINGLE USE PLASTIC & ALTERNATIVES”

ఒకేసారి వాడే ప్లాస్టిక్ ను తొలగించడం-ప్రత్యామ్నాయాలు

అర్హతలు: -

తెలంగాణ రాష్ట్రంలో చదివే 8-10వ తరగతి విద్యార్థినీ,విద్యార్థులు.

నగదు బహుమతి: -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎంట్రీల నుండి, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ౩ ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి వారికి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది.

1st prize- 5000 RS/-

2nd Prize- 3000 RS/-

3rd Prize- 1000 RS/-

ప్రతీ జిల్లా నుండి, ప్రతీ కెటగిరి నుండి, ౩ ఉత్తమ ఎంట్రీలను ఎంపిక చేసి వారికి మెరిట్ సర్టిఫికేట్ మరియు మెమంటో ను అందిస్తారు.

ఈ పోటిలలో పాల్గొన్న విద్యార్థులందరికీ E-PARTICIPATION CERTIFICATE ను అందచేయబడును.

పాల్గొనే విధానం: -

మీ యొక్క ఎంట్రీలను గూగుల్ ఫామ్ ద్వారా పంపాలి.

(కింద గూగుల్ ఫామ్ ఇవ్వబడినది)

https://forms.gle/Tj6tr5DePzxFc2zk9

ముఖ్యమైన తేదీలు: -

పోటీలలో పాల్గొనే విద్యార్థులు మీ ఎంట్రీలను సెప్టెంబర్-4-2021 లోపు గూగుల్ ఫాం ద్వారా పంపవలెను.

సూచనలు: -

1.మీ యొక్క వ్యాసాలను తెలుగు/ఇంగ్లీష్ భాషలలో పంపవచ్చు.

2. ఒకే A4 సైజు పేపర్ పై రాసి పంపాలి.

౩. మీ వ్యాసం ౩౦౦ పదాల వరకు మాత్రమే ఉండాలి.

మీ ఎంట్రీని ఎలా అప్‌లోడ్ చేయాలి: -

  • ఒక A4 సైజు పేపర్ పై వ్యాసంను వ్రాసి,దానిని మొబైల్ కెమేరాతో ఫోటో తీయాలి.లేదా మీకు కంప్యూటర్ అందుబాటులో ఉంటే MS WORD లో టైపు చేసి JPE/PDF ఫార్మాట్ లలో సేవ్ చేసి కూడా పంపవచ్చు.
  • మొదట గూగుల్ ఫామ్ లో గల మీ వ్యక్తిగత వివరాలు అనగా E-మెయిల్, విద్యార్ధి పేరు, తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు-గ్రామం,మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • తర్వాత గూగుల్ ఫామ్ లో గల చివరి సెక్షన్ లలో తెలుగు మీడియం వారు తెలుగు ఆప్షన్ యందు, ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్ ఆప్షన్ యందు మీ ఫోటో/PDF ఫైల్ ను అప్లోడ్ చేయాలి.
  • చివరగా సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మన ఎంట్రీ వారికి చేరుతుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.