Type Here to Get Search Results !

Inter recounting and reverification fees are waived-ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు వెనక్కి

 ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫీజులు వెనక్కి



తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మినిమమ్ మార్కులు వేసి పాస్ చేసినట్లు ఇంటర్ బోర్టు సెక్రటరీ ఒమర్ జలీల్ తెలిపారు. విద్యార్ధులు బోర్టు వెబ్ సైట్ ద్వారా రేపటి (శుక్రవారం) నుంచి మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. సాయంత్రం 5 గంటల నుండి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in మార్కుల మెమోలు అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.


అక్టోబర్ 2021లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్ధులు రీవెరిఫికేషన్ ,రీకౌంటింగ్ కోసం చెల్లించిన ఫీజును వెనక్కి తీసుకునే అవకాశముందని తెలిపారు ఇంటర్ బోర్టు సెక్రటరీ ఒమర్ జలీల్. రేపు (శుక్రవారం) సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 17 వరకు రీవెరిఫికేషన్ ,రీకౌంటింగ్ కోసం చేసుకొన్న దరఖాస్తును రద్దు చేసుకోవచ్చన్నారు. అంతేకాదు .. చెల్లించిన ఫీజును ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ నుంచి మొత్తాన్ని తీసుకోవాలని విద్యార్ధులకు సూచించారు.

All the Fail Students of Intermediate First Year who appeared IPE October 2021, and applied for Re-Verification and Recounting (RVRC) of their Fail subjects are hereby informed that they can cancel their application for Re-Verification and Recounting; if they are not interested to get their Fail subjects Re-verified/recounted by Telangana State Board of Intermediate Education.


All those students are informed to visit TSBIE website: https://tsbie.cgg.gov.in; and put their option for cancellation of RVRC applications in Fail Subjects, on 07-01-2022 from 5:00 pm onwards.


Last date for submitting Option for Withdrawing Re-Verification and Recounting Application is 17-01-2022 upto 5:00 pm. Students who cancelled their RVRC application can get the amount from their Concerned College Principal from where they have studied First Year from 01-02-2022.

Click here for Official website

Click here for 1st year general memo

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.