Type Here to Get Search Results !

NOTIFICATION (TSWR JC&COE CET - 2022)

 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల:



సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష కోసం 06-01-2022 నుంచి ఈ నెల 25 వరకు(i.e,,25-01-2022) దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు టీఎస్ డబ్ల్యూఆర్‌ఈఎస్‌ కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఈ ఏడాది మార్చిలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు టీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కు చెందిన సీవోఈలు, జనరల్‌, వొకేషనల్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరేందుకు అర్హత పరీక్ష రాయొచ్చని చెప్పారు. tswreis.ac.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పిబ్రవరి 20న అర్హత పరీక్ష ఉంటుందని ఆయన వెల్లడించారు.

దరఖాస్తులు:06-01-2022 నుంచి 25-01-2022,5:00pm వరకు


*Disclaimer: We have published the above information for reference Purpose only, For any changes on the content we refer to visit the Official website to get the latest & Official details, and we are not responsible for anything.

Official website:Click here


Download Notification:Click here

For *PROSPECTUS* - [TSWR JC & COE CET-2022:Click here



Download Previous Paper

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.