TS TET CHILD DEVELOPMENT AND PEDAGOGY QUIZ
Current affairs adda
April 17, 2022
1/10
భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధత తో అభిప్రాయాన్ని వెల్లడించిన వారు ?
1)చోమ్ స్కీ
2)టోల్ మన్
3)పియాజే
4)కోల్ బర్గ్
2/10
పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అంతర్ బుద్ధి దశ (intuitive thought period) ఈ దశకు సంబంధించినది?
1)ఇంద్రియ చాలక దశ sensory motor stage
2)పూర్వ ప్రచాలక దశ pre-operational stage
3)మూర్త ప్రచాలక దశ concrete operational stage
4)అమూర్త ప్రచాలక దశ formal operational stage
3/10
వికాసం Development దీనితో కలిసి ఉంటుంది ?
1)పెరుగుదల growth
2)పరిపక్వత maturation
3)అభ్యసనము learning
4)అన్ని
4/10
కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో preconventional stage నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది?
1)శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్
2)నైతికత ఓరియంటేషన్
3)శాంతిభద్రతల ఓరియంటేషన్
4)సాంఘిక ఒప్పంద నైతికత
5/10
పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వం భావన నేర్చుకునే దశ !!
1)ఇంద్రియ చాలక దశ sensory motor stage
2)పూర్వ ప్రచాలక దశ pre-operational stage
3)మూర్త ప్రచాలక దశ concrete operational stage
4)అమూర్త ప్రచాలక దశ formal operational stage
6/10
వ్యక్తి నైతిక వికాసం(moral development) అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయ పడినవారు!
1)చోమ్ స్కీ
2)టోల్ మన్
3)పియాజే
4)కోల్ బర్గ్
7/10
కోల్బర్గ్ నైతిక వివేచనను లోని స్థాయిల సంఖ్య?
8/10
భాషా వికాసం దీని మీద ఆధారపడుతుంది ?
1)శారీరక వికాసం
2)సంజ్ఞానాత్మక వికాసం
3)సాంఘిక పరిసరం
4)అన్ని
9/10
పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది ?
1)ఐదు దశలు
2)ఆరు దశలు
3)మూడు దశలు
4)నాలుగు దశలు.
10/10
పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తం..!
1)కార్యకారణవాదం
2)నిర్మాణ వాదము
3)నిర్మాణాత్మక వాదము
4)ప్రవర్తనా వాదం
If you have any doubt,let me know.