Type Here to Get Search Results !

OU Degree First,Third,Fifth Semister Results:April-2022 Released

ఓయూ డిగ్రీ రిజల్ట్స్ విడుదల

ఓయూ: ఉస్మానియా యూనివర్సిటీ గత నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ డిగ్రీ 1,3,5వ సెమిస్టర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను విడుదల చేసింది. రిజల్ట్స్ ను ఓయూ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు శుక్రవారం అధికా రులు ఓ ప్రకటనలో తెలిపారు. స్టూడెంట్లు ఆన్ లైన్ మార్కుల మెమోలను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. రీ వాల్యుయేషన్ కా వాలనుకునే స్టూడెంట్లు ఈ నెల 21 నుంచి 25 లోగా అప్లయ్ చేసుకోవాలన్నారు. ప్రతి పేపర్కు రూ.300లు చెల్లించాలన్నారు. పేపర్, ఫొటో కాపీ కావాలనుకునే స్టూడెంట్లు రూ.1,000 ఫీజు కట్టాలని సూచించారు.


రిజల్ట్స్ లింక్👉 Click here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.