Type Here to Get Search Results !

Navodaya Teachers PGT,TGT and Non-Teaching Jobs Notification -2022

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1616 పోస్టులకు గాను ఇందులో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఆర్ట్ , పీఈటీ, లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ.వీటికి డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు, లైబ్రేరియన్ సైన్స్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారాంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ జులై 02 నుంచి జులై 22 వరకు కొనసాగుతుంది. ఫీజు ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2వేలు, పిజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ మిస్లినియస్ పోస్టులకు రూ.1500 చెల్లించాలి. https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పీడీఎఫ్ కింద డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Navodaya Teachers Notification:👉

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.