Type Here to Get Search Results !

TS inter results 2022 - Guidelines for verification of marks

TS ఇంటర్ ఫలితాలు 2022 - మార్కుల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు

  1. రీ-వెరిఫికేషన్ సమయంలో, Examiner మార్కులు వేయని సమాధానాలకు మాత్రమే మార్కులు ఇవ్వబడతాయి.
  2. సున్నా మార్కులు ఇచ్చిన సమాధానాలను మాత్రమే చూసి, కరెక్ట్ ఉంటే మార్కులు ఇవ్వబడుతాయి.
  3. ఓఎంఆర్‌లో పోస్ట్ చేయని సమాధానానికి ఇచ్చిన మార్కులు జోడించబడతాయి.
  4. OMR పార్ట్ II నిలువు వరుసలలోని మార్కుల మొత్తం(total)లో తప్పులు సరిచేయబడుతాయి.

TS ఇంటర్ రిజల్ట్స్ 2022 - రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు రుసుము

ఇంటర్ పరీక్ష పత్రాల పునఃపరిశీలనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ బోర్డు వెసు లుబాటు కల్పించింది. ఈ నెల 30 నుంచి జులై 6లోపు http://tsbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పరీక్షపత్రాల రీకౌంటింగ్ కోసం ఒక్కో పత్రానికి రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. స్కాన్ చేసిన పరీక్ష పత్రాలతోపాటు వెరిఫికేషన్ కోసం ఒక్కో పత్రానికి రూ.600 చొప్పున చెల్లించాలి.

11 నుంచి ఫస్టియర్ తరగతులు

రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులను జులై 11 నుంచి ప్రారంభించాలని బోర్డు కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఇంటర్ ప్రథమ సంవ త్సరంలో ప్రవేశాలకు బుధవారం కాలపట్టిక విడుదల చేస్తామని బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం (2022-23) రాష్ట్రంలో కొత్త జూనియర్ మంజూరు కాలేదని చెప్పారు.

TS INTER RESULTS-2022
TS INTER FIRST YEAR (GENERAL) RESULTS CLICK HERE
TS INTER SECOND YEAR (GENERAL) RESULTS CLICK HERE
TS INTER RESULTS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.