| కొండలు | రాష్ట్రం |
|---|---|
| కార్డమమ్ కొండలు | కేరళ |
| అన్నమలై కొండలు | కేరళ, తమిళనాడు |
| నీలగిరి కొండలు | తమిళనాడు,కేరళ(భారతదేశం యొక్క తూర్పు పశ్చిమ కనుమలు కలిసే ప్రాంతం. ఊటీ ఈ కొండల్లో ఉంది) |
| జావారి కొండలు | తమిళనాడు |
| సేహవాయి కొండలు | తమిళనాడు |
| చాందోర్ కొండలు | మహారాష్ట్ర |
| గవిల్గర్ కొండలు | మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ |
| మహాదేశ్ కొండలు | మధ్యప్రదేశ్ |
| అబూ కొండలు | రాజస్థాన్ |
| రామ్గర్ కొండలు | చత్తీస్గడ్ |
| రాజ్ మహల్ కొండలు | జార్ఖండ్ |
| మిస్మి కొండలు | అరుణాచల్ ప్రదేశ్ |
| డాప్లా కొండలు | అరుణాచల్ ప్రదేశ్ |
| డార్జిలింగ్ కొండలు | పశ్చిమబెంగాల్ |
| లుషాయి కొండలు | మిజోరాం |
| నాగా కొండలు | నాగాలాండ్ |
| గారో కొండలు | మేఘాలయ |
| కాశీ కొండలు | మేఘాలయ |
| జయంతీయ కొండలు | మేఘాలయ |
| మికిర్ కొండలు | అస్సాం |
| పళని కొండలు | తమిళనాడు (వేసవి విడుదైన కొడైకెనాల్ ఈ కొండల్లో ఉంది) |
Indian Geography Important Hills in India
July 24, 2022
0

If you have any doubt,let me know.