Type Here to Get Search Results !

జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్:TSPSC,S.I,P.C

1/10
పురుషుల్లో ఊపిరితిత్తుల సంకోచ - సడలికలకు తోడ్పడే అవయవం ఏది?
?
1) గ్రసని
2) వాయునాళం
3) పక్కటెముకలు
4) విభాజక పటలం
4)విభాజక పటలం
2/10
ప్రయోగశాలల్లో ఉపయోగించే లిట్మస్ పేపర్‌ను దేనితో తయారు చేస్తారు?

1) పుట్టగొడుగులు
2) డయాటమ్స్
3) లెకైన్లు
4) వృక్ష ప్లవకాలు
3)లెకైన్లు
3/10
కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది?

1) నోరు
2) ఆహార వాహిక
3) జీర్ణాశయం
4) చిన్న పేగు
1)నోరు
4/10
మైటోకాండ్రియాలను కణశక్తి భాండాగారాలు అని పిలుస్తారు. కింది వాటిలో దేనిలో ఇవి లోపించి ఉంటాయి?

1) కేంద్రక పూర్వజీవులు
2) పక్వ R.B.C.లు
3) నిజ కేంద్రక జీవులు
4) 1, 2
4)1, 2
5/10
హృదయ స్పందన, వాంతులు, తుమ్ములు, దగ్గు, మింగడం లాంటి చర్యలు మెదడులోని ఏ విభాగం ఆధీనంలో ఉంటాయి?

1) మజ్జాముఖం (మెడుల్లా అబ్లాంగేటా)
2) వెన్నుపాము
3) అనుమస్తిష్కం
4) మస్తిష్కం
1)మజ్జాముఖం (మెడుల్లా అబ్లాంగేటా)
6/10
‘భూమిని శుభ్రపరిచే జీవులు’ (స్కావెంజర్‌‌స ఆఫ్ ఎర్‌‌త) అని వేటిని పిలుస్తారు?

1) శైవలాలు
2) బ్యాక్టీరియా
3) డయాటమ్స్
4) వృక్ష ప్లవకాలు
2)బ్యాక్టీరియా
7/10
సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగించే లవంగాలు మొక్కలోని ఏ భాగానికి చెందినవి?

1) ఆకులు
2) కాండం
3) మొగ్గలు
4) ఎండిన విప్పారని పూమొగ్గలు
4)ఎండిన విప్పారని పూమొగ్గలు
8/10
ఎరాయిడ్లలో పరాగ సంపర్కానికి సహాయపడేవి ఏవి?

1) నత్తలు
2) తేనెటీగలు
3) పాములు
4) మాత్‌లు
1)నత్తలు
9/10
పక్షులు, గబ్బిలం రెండూ ఎగిరే జీవులే. కానీ, ఆ రెండింటికి మధ్య భేదం?

1) విభాజక పటలం
2) గుండెలో నాలుగు గదులు
3) రెక్కలు
4) మెదడు
1)విభాజక పటలం
10/10
లైసోజోమ్‌లు ఎక్కువగా ఉండే కణాలు?

1) ఎర్రరక్త కణాలు
2) విసర్జక కణాలు
3) గ్రంథి కణాలు
4) జీర్ణక్రియ కణాలు
4)జీర్ణక్రియ కణాలు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.