జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్-2
1)➤సాంటాలమ్ ఆల్బమ్.. చిన్న మొక్క దశలో ఏ విధంగా ఉంటుంది?
1) సంపూర్ణ కాండ పరాన్న జీవి
2) సంపూర్ణ వేరు పరాన్న జీవి
3) పాక్షిక వేరు పరాన్న జీవి
4) పాక్షిక కాండ పరాన్న జీవి
1) సంపూర్ణ కాండ పరాన్న జీవి
2) సంపూర్ణ వేరు పరాన్న జీవి
3) పాక్షిక వేరు పరాన్న జీవి
4) పాక్షిక కాండ పరాన్న జీవి
2)➤హ్యూగోడీవ్రీస్.. మొదటిసారిగా ఉత్పరి వర్తనాలను దేనిలో గమనించాడు?
1) మొక్కజొన్న
2) ఈనోథీరా
3) డ్రాసోఫిలా
4) బార్లీ
1) మొక్కజొన్న
2) ఈనోథీరా
3) డ్రాసోఫిలా
4) బార్లీ
3)➤జతపరచండి.
పైటో హర్మోన్లు
i) జిబ్బరెల్లిన్లు
ii) ఆక్సీన్లు
iii) ఇథిలీన్
iv) సైటోకైనిన్లు
ప్రభావం
a) రిచ్‌మాండ్ లాంగ్ ప్రభావం
b) ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల
c) బార్లీ విత్తనాలు మొలకెత్తడం
d) అగ్రాధిక్యత
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-b, ii-d, iii-c, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-d, iii-b, iv-a
పైటో హర్మోన్లు
i) జిబ్బరెల్లిన్లు
ii) ఆక్సీన్లు
iii) ఇథిలీన్
iv) సైటోకైనిన్లు
ప్రభావం
a) రిచ్‌మాండ్ లాంగ్ ప్రభావం
b) ట్రిపుల్ అనుక్రియ పెరుగుదల
c) బార్లీ విత్తనాలు మొలకెత్తడం
d) అగ్రాధిక్యత
1) i-b, ii-c, iii-d, iv-a
2) i-b, ii-d, iii-c, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-d, iii-b, iv-a
4)➤బ్యాక్టీరియాలో జన్యు పునఃసంయోజనం (ప్రత్యుత్పత్తి) ఎన్ని విధాలుగా జరుగుతుంది?
ఎ) సంయుగ్మం
బి) జన్యు పరివర్తనం
సి) జన్యు వాహనం
1) ఎ, బి, సి
2) ఎ
3) బి, సి
4) ఎ, సి
ఎ) సంయుగ్మం
బి) జన్యు పరివర్తనం
సి) జన్యు వాహనం
1) ఎ, బి, సి
2) ఎ
3) బి, సి
4) ఎ, సి
5)➤నిశ్చితం (A): పుతికాహారి బాక్టీరియాలను ‘ప్రకృతిలోని పారిశుధ్య పనివారు’ అని పిలుస్తారు.
కారణం (R): ఇవి పరిసరాలను పరిశుభ్రం చేస్తాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R) సరైంది
కారణం (R): ఇవి పరిసరాలను పరిశుభ్రం చేస్తాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R) సరైంది
6)➤జతపరచండి.
వైరస్ రకం
i) బాక్టీరియోపాజ్
ii) మైకోపాజ్
iii) జైమోపాజ్
iv) సయనోపాజ్
దాడిచేసే అథిదేయి
a) శిలీంధ్రాలు
b) సయనో బాక్టీరియాలు
c) బాక్టీరియాలు
d) జంతువులు
e) ఈస్ట్
1) i-b, ii-e, iii-a, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-e, iv-b
వైరస్ రకం
i) బాక్టీరియోపాజ్
ii) మైకోపాజ్
iii) జైమోపాజ్
iv) సయనోపాజ్
దాడిచేసే అథిదేయి
a) శిలీంధ్రాలు
b) సయనో బాక్టీరియాలు
c) బాక్టీరియాలు
d) జంతువులు
e) ఈస్ట్
1) i-b, ii-e, iii-a, iv-d
2) i-b, ii-c, iii-d, iv-a
3) i-c, ii-b, iii-d, iv-a
4) i-c, ii-a, iii-e, iv-b
7)➤నిశ్చితం (A): వైరస్‌లను న్యూక్లియో ప్రోటిన్ రేణువులు అంటారు
కారణం (R): ఇవి ప్రోటీన్లు, కేంద్రకామ్లాలతో తయారవుతాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R)సరైంది
కారణం (R): ఇవి ప్రోటీన్లు, కేంద్రకామ్లాలతో తయారవుతాయి
1) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ
2) (A), (R)లు సరైనవి, (A)కు (R) సరైన వివరణ కాదు
3) (A) సరైంది కానీ, (R) సరైంది కాదు
4) (A) సరైంది కాదు కానీ, (R)సరైంది
8)➤జతపరచండి.
జాబితా -I
i) హైడ్రోఫోనిక్స్
ii) బాష్పోత్సేక నిరోధం
iii) స్కోటోయాక్టివ్
iv) గర్డలింగ్ ప్రయోగం
జాబితా -II
a) ద్రవోద్గమంలో దారువు పాల్గొంటుందని నిరూపించడం
b) పత్ర రంధ్రాలు రాత్రి సమయంలో తెరుచుకోవడం
c) మృత్తికా రహిత మొక్కల వర్ధనం
d) పత్ర రంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించడం
e) పత్ర రంధ్రాలు తెరుచుకోవడాన్ని ప్రేరేపించడం
1) i-b, ii-c, iii-b, iv-a
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-c, ii-a, iii-b, iv-d
జాబితా -I
i) హైడ్రోఫోనిక్స్
ii) బాష్పోత్సేక నిరోధం
iii) స్కోటోయాక్టివ్
iv) గర్డలింగ్ ప్రయోగం
జాబితా -II
a) ద్రవోద్గమంలో దారువు పాల్గొంటుందని నిరూపించడం
b) పత్ర రంధ్రాలు రాత్రి సమయంలో తెరుచుకోవడం
c) మృత్తికా రహిత మొక్కల వర్ధనం
d) పత్ర రంధ్రాలు మూసుకోవడాన్ని ప్రేరేపించడం
e) పత్ర రంధ్రాలు తెరుచుకోవడాన్ని ప్రేరేపించడం
1) i-b, ii-c, iii-b, iv-a
2) i-d, ii-b, iii-a, iv-c
3) i-c, ii-d, iii-b, iv-a
4) i-c, ii-a, iii-b, iv-d
9)➤ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ యాంటీబయోటిక్స్ ఔషధాలను (వినియోగ అవసరాలను బట్టి) ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
1) యాక్సిక్ గ్రూప్ (అమాక్సి సిలిన్)
2) వాచ్‌గ్రూప్ (సిప్రోప్లోక్సాసిన్)
3) రిజర్‌వ గ్రూప్ (కొలిస్తిన్, సెపలోస్పోరిన్)
4) పైవన్నీ
1) యాక్సిక్ గ్రూప్ (అమాక్సి సిలిన్)
2) వాచ్‌గ్రూప్ (సిప్రోప్లోక్సాసిన్)
3) రిజర్‌వ గ్రూప్ (కొలిస్తిన్, సెపలోస్పోరిన్)
4) పైవన్నీ
10)➤జతపరచండి.
పరాన్న జీవులు
i) ఎంటమీబా హిస్టోలైటికా
ii) ట్రిపనోమా గాంచియన్సీ
iii) ప్లాస్మోడియం వైవాక్స్
iv) వుచరేరియా బ్రాన్ కాప్టీ
వ్యాధులు
a) అతి నిద్ర
b) అమీబిక్ డిసెంట్రీ
c) మలేరియా
d) ఆంథ్రాక్స్
e) బోదకాలు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-e
3) i-b, ii-a, iii-c, iv-e
4) i-c, ii-b, iii-d, iv-e
పరాన్న జీవులు
i) ఎంటమీబా హిస్టోలైటికా
ii) ట్రిపనోమా గాంచియన్సీ
iii) ప్లాస్మోడియం వైవాక్స్
iv) వుచరేరియా బ్రాన్ కాప్టీ
వ్యాధులు
a) అతి నిద్ర
b) అమీబిక్ డిసెంట్రీ
c) మలేరియా
d) ఆంథ్రాక్స్
e) బోదకాలు
1) i-a, ii-b, iii-c, iv-d
2) i-b, ii-a, iii-d, iv-e
3) i-b, ii-a, iii-c, iv-e
4) i-c, ii-b, iii-d, iv-e
If you have any doubt,let me know.