Type Here to Get Search Results !

జనరల్ సైన్స్ ప్రాక్టీస్ బిట్స్

1/10
వృక్షకణంలో మాత్రమే ఉండే కణాంగాలు?

1) గాల్జీ సంక్లిష్టాలు
2) మైటోకాండ్రియా
3) ప్లాస్టిడ్లు
4) ప్లాస్మిడ్లు
3)ప్లాస్టిడ్లు
2/10
ఆకర్షణ పత్రాలు, ఫలాలు.. పసుపు, నారింజ రంగులో ఉండటానికి కారణం?

1) ల్యూకోప్లాస్ట్‌లు
2) అమైలోప్లాస్ట్‌లు
3) క్రొమోప్లాస్ట్‌లు
4) క్లోరోప్లాస్ట్‌లు
3)క్రొమోప్లాస్ట్‌లు
3/10
కింది వాటిలో క్రోమోజోమ్‌లకు సంబంధించిన క్రియ ఏది?

1) శరీర పెరుగుదల
2) శ్వాసక్రియ
3) శోషణం
4) అనువంశికం
4)అనువంశికం
4/10
డీఎన్‌ఏలో ఉండి ఆర్‌ఎన్‌ఏలో లేనిది ఏది?

1) అడినిన్
2) గ్వానైన్
3) థైమిన్
4) సైటోసీన్
3)థైమిన్
5/10
m-RNA సంశ్లేషణ చెందే విధానాన్ని ఏమంటారు?

1) ప్రతికృతి
2) అనువాదం
3) ట్రాన్స్లొకేషన్
4) అనులేఖనం
4)అనులేఖనం
6/10
వేరు కొనలో ఒక కణం నుంచి 128 కణాలు ఏర్పడటానికి ఎన్ని సమ విభజనలు జరగాలి?

1) 128
2) 127
3) 64
4) 32
2)127
7/10
కణ విభజనలోని ఏ దశలో DNA రెట్టింపు అవుతుంది?

1) G-1 దశ
2) S- దశ
3) G-2 దశ
4) మధ్యస్థ దశ
2)S- దశ
8/10
క్షయకరణ విభజనలో పారాగతి జరిగే దశ?

1) డిప్లోటీన్
2) జైగోటీన్
3) పాకిటీన్
4) డయాకైనసిన్
3)పాకిటీన్
9/10
‘కణజాల వర్ధనం’ అనే భావన గురించి పేర్కొన్నవారు?

1) హప్‌మిస్టర్
2) హాబర్‌లాంట్
3) హన్‌స్టయిన్
4) హన్నింగ్
2)హాబర్‌లాంట్
10/10
కణజాల వర్ధనంలో అర్ధఘన యానకాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థం?

1) అగార్-అగార్
2) జిగురు
3) రెసిన్
4) పిండి పదార్థం
1)అగార్-అగార్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.