Type Here to Get Search Results !

Telangana History and Movement Practice bits-1

1)➤ ఈ కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు?

ఎ)రాపోలు ఆనంద భాస్కర్
బి) రాపోలు అంజయ్య
సి) ప్రణయ భాస్కర్
డి) విజయ భాస్కర్




సమాధానం:ఎంపిక బి) ఆశ్వీయుజం

3)➤తెలంగాణ రాష్ట్రం లో 'సాధన శూరులు' ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు?

ఎ) గొల్ల కురుమ
బి) గౌండ్ల-ఈడిగ
సి) పెరిక బలిజ
డి)పద్మశాలి



సమాధానం:ఎంపిక డి)పద్మశాలి

4)➤ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్మించిన మొదటి భవనం ఏది?

ఎ)ఇంజనీరింగ్ కళాశాల
బి)ఆర్ట్స్ కళాశాల
సి)లా కళాశాల
డి)రసాయన శాస్త్ర కళాశాల



సమాధానం:ఎంపిక బి)ఆర్ట్స్ కళాశాల

5)➤ఏ సమస్య పై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలి పై బషీర్బాగ్ పోలీస్ ల కాల్పుల సంఘటన జరిగింది?

ఎ)ధరల పెరుగుదల
బి)ఒక రేప్ సంఘటన
సి)అవినీతి
డి)విద్యుత్ చార్జిల పెరుగుదల



సమాధానం:ఎంపిక డి)విద్యుత్ చార్జిల పెరుగుదల

6)➤1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ ఏది?

ఎ) శ్రీకృష్ణ కమిటీ
బి) జయ భారత రెడ్డి కమిటీ
సి) వాంఛూ కమిటీ
డి) వశిష్ట భార్గవ కమిటీ



సమాధానం:ఎంపిక డి)వశిష్ట భార్గవ కమిటీ

7)➤ తెలంగాణ డాక్టర్స్ ఫోరంకు అధ్యక్షుడు ఎవరు?

ఎ)పి. అశోక్ కుమార్
బి) పి.హరినాథ్
సి)ఎ. గోపాల కిషన్ రావు
డి) మధు రె.రెడ్డి



సమాధానం:ఎంపిక సి)ఎ. గోపాల కిషన్ రావు

8)➤ సిద్దిపేటలో దీక్షకి బయలుదేరిన కే.సీ.ఆర్ ను అరెస్టు చేసి ఏ జైల్ లో బంధించారు?

ఎ) వరంగల్
బి) కరీంనగర్
సి) ఖమ్మం
డి) నిజమాబాద్



సమాధానం:ఎంపిక సి) ఖమ్మం

9)➤మిలియన్ మార్చ్ ను ఎప్పుడు నిర్వహించారు?

ఎ)10 ఏఫ్రిల్ 2011
బి)11 ఏఫ్రిల్ 2011
సి)10 మార్చి 2011
డి)11 మార్చి 2011



సమాధానం:ఎంపిక సి)10 మార్చి 2011

10)➤ టి.ఆర్.ఎస్ రెండవ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు?

ఎ)సింహ గర్జన
బి)జైత్ర యాత్ర
సి)పొలికేక
డి)శంఖారావం



సమాధానం:ఎంపిక బి)జైత్ర యాత్ర

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.