HomeTELANGANA MOVEMENTTelangana History and Movement Practice bits-1 Telangana History and Movement Practice bits-1 Current affairs adda August 20, 2022 0 1)➤ ఈ కింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? ఎ)రాపోలు ఆనంద భాస్కర్ బి) రాపోలు అంజయ్య సి) ప్రణయ భాస్కర్ డి) విజయ భాస్కర్ 👁Show Answerబటన్పూ పూర్తిగా..> సమాధానం:ఎంపిక ఎ)రాపోలు ఆనంద భాస్కర్ 2)➤తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఏ మాసం లో జరుపుకుంటారు? ఎ)మాఘం బి) ఆశ్వీయుజం సి)ఆషాడం డి) భాద్రపదం 👁Show Answer సమాధానం:ఎంపిక బి) ఆశ్వీయుజం 3)➤తెలంగాణ రాష్ట్రం లో 'సాధన శూరులు' ఎవరికి ఆశ్రిత కులంగా ఉన్నారు? ఎ) గొల్ల కురుమ బి) గౌండ్ల-ఈడిగ సి) పెరిక బలిజ డి)పద్మశాలి 👁Show Answer సమాధానం:ఎంపిక డి)పద్మశాలి 4)➤ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో నిర్మించిన మొదటి భవనం ఏది? ఎ)ఇంజనీరింగ్ కళాశాల బి)ఆర్ట్స్ కళాశాల సి)లా కళాశాల డి)రసాయన శాస్త్ర కళాశాల 👁Show Answer సమాధానం:ఎంపిక బి)ఆర్ట్స్ కళాశాల 5)➤ఏ సమస్య పై నిరసనలు తెలిపిన ప్రజల ర్యాలి పై బషీర్బాగ్ పోలీస్ ల కాల్పుల సంఘటన జరిగింది? ఎ)ధరల పెరుగుదల బి)ఒక రేప్ సంఘటన సి)అవినీతి డి)విద్యుత్ చార్జిల పెరుగుదల 👁Show Answer సమాధానం:ఎంపిక డి)విద్యుత్ చార్జిల పెరుగుదల 6)➤1969 ఉద్యమ సమయంలో మిగులు నిధుల లెక్క తేల్చడానికి నియమించిన కమిటీ ఏది? ఎ) శ్రీకృష్ణ కమిటీ బి) జయ భారత రెడ్డి కమిటీ సి) వాంఛూ కమిటీ డి) వశిష్ట భార్గవ కమిటీ 👁Show Answer సమాధానం:ఎంపిక డి)వశిష్ట భార్గవ కమిటీ 7)➤ తెలంగాణ డాక్టర్స్ ఫోరంకు అధ్యక్షుడు ఎవరు? ఎ)పి. అశోక్ కుమార్ బి) పి.హరినాథ్ సి)ఎ. గోపాల కిషన్ రావు డి) మధు రె.రెడ్డి 👁Show Answer సమాధానం:ఎంపిక సి)ఎ. గోపాల కిషన్ రావు 8)➤ సిద్దిపేటలో దీక్షకి బయలుదేరిన కే.సీ.ఆర్ ను అరెస్టు చేసి ఏ జైల్ లో బంధించారు? ఎ) వరంగల్ బి) కరీంనగర్ సి) ఖమ్మం డి) నిజమాబాద్ 👁Show Answer సమాధానం:ఎంపిక సి) ఖమ్మం 9)➤మిలియన్ మార్చ్ ను ఎప్పుడు నిర్వహించారు? ఎ)10 ఏఫ్రిల్ 2011 బి)11 ఏఫ్రిల్ 2011 సి)10 మార్చి 2011 డి)11 మార్చి 2011 👁Show Answer సమాధానం:ఎంపిక సి)10 మార్చి 2011 10)➤ టి.ఆర్.ఎస్ రెండవ వార్షికోత్సవాన్ని ఏ పేరుతో జరిపారు? ఎ)సింహ గర్జన బి)జైత్ర యాత్ర సి)పొలికేక డి)శంఖారావం 👁Show Answer సమాధానం:ఎంపిక బి)జైత్ర యాత్ర Tags TELANGANA MOVEMENT Newer Older
If you have any doubt,let me know.