TS EAMCET | టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉదయం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు. ఎంసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. మూడు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
🔅మొదటి విడుత షెడ్యూల్..
🔅రెండో విడుత షెడ్యూల్..
🔅మూడో విడుత షెడ్యూల్..
ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను జులై 18 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 1,72,243 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు
TS EAMCET-2022 RESULTS👇
CLICK HERESakshi education links👇
Engeneering resultsAgriculture results Download Schedule
If you have any doubt,let me know.