Type Here to Get Search Results !

TS EAMCET-2022 RESULTS

నేడే TS EAMCET-2022 ఫలితాలు..

TS: ఎంసెట్ ఫలితాలను మంత్రి సబిత నేడు ఉదయం 11.15కు విడుదల చేయనున్నారు. https:// eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు. జులై 18 నుంచి 21 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్, 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1.52 లక్షల మంది, అగ్రి ఎంసెట్కు 80వేల మంది హాజరయ్యారు. కాగా, ఈసెట్ ఫలితాలను కూడా మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. ఫలితాల కోసం క్రింది డైరెక్టు లింకును క్లిక్ చేయగలరు.

TS EAMCET-2022 RESULTS👇

CLICK HERE

Sakshi education links👇

Engeneering results

Agriculture results

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.