1)➤
ఇక్ష్వాకుల్లో తొలుత సంస్కృతాన్ని శాసనాల్లో వాడినది ఎవరు?
ఎ) శాంతిశ్రీ
బి) శ్రీ శాంతమూలుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
ఎ) శాంతిశ్రీ
బి) శ్రీ శాంతమూలుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
2)➤
తమిళ తెలుగు పదాల కలయికతో పేరుగల ఇక్ష్వాక రాజు ?
ఎ) ఎవుల (బబల) శాంతమూలుడు
బి) శ్రీ శాంతమూలుడు
సి) రుద్ర పురుషదత్తుడు
డి) పై ఎవరూకాదు
ఎ) ఎవుల (బబల) శాంతమూలుడు
బి) శ్రీ శాంతమూలుడు
సి) రుద్ర పురుషదత్తుడు
డి) పై ఎవరూకాదు
3)➤
థేరవాదులు ఏ మతానికి చెందినవారు?
ఎ) వైదికమతం
బి) బౌద్ధమతం
సి) జైనమతం
డి) ఏదీకాదు
ఎ) వైదికమతం
బి) బౌద్ధమతం
సి) జైనమతం
డి) ఏదీకాదు
4)➤
భారతదేశ శాసనాల్లో సంవత్సరం ప్రథమంగా ఎవరి శాసనాల్లో లభించింది?
ఎ) అశోకుడు
బి) శాతవాహనులు
సి) ఇక్షాకులు
డి) పల్లవులు
ఎ) అశోకుడు
బి) శాతవాహనులు
సి) ఇక్షాకులు
డి) పల్లవులు
5)➤
కిందివారిలో నల్లగొండ జిల్లా ఫణిగిరిలో జరిగిన తవ్వకాలు పరిశోధనల్లో బయల్పడిన శాసన ఫలకాల్లో ప్రస్తావించిన ఇక్ష్వాకరాజు ఎవరు?
ఎ) శ్రీశాంత మూలుడు
బి) వీరపురుష దత్తుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
ఎ) శ్రీశాంత మూలుడు
బి) వీరపురుష దత్తుడు
సి) ఎవుల శాంతమూలుడు
డి) రుద్ర పురుషదత్తుడు
6)➤
కిందివారిలో తెలంగాణలో ఇక్ష్వాకుల నాణేలు లభించిన ప్రాంతం ఏది?
ఎ) ఫణిగిరి
బి) ధూళికట్ట
సి) పెద్దబంకూరు
డి) కోటిలింగాల
ఎ) ఫణిగిరి
బి) ధూళికట్ట
సి) పెద్దబంకూరు
డి) కోటిలింగాల
7)➤
ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు?
ఎ) నిగమాలు
బి) ఫణిం
సి) గ్రామసంచిక
డి) ఏదీకాదు
ఎ) నిగమాలు
బి) ఫణిం
సి) గ్రామసంచిక
డి) ఏదీకాదు
8)➤
భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన ద్వీపపు మ్యూజియం ఏది?
ఎ) అమరావతి
బి) నాగార్జున కొండ
సి) నలంద
డి) భట్టిప్రోలు
ఎ) అమరావతి
బి) నాగార్జున కొండ
సి) నలంద
డి) భట్టిప్రోలు
9)➤
ఇక్ష్వాకుల కాలంలో వివిధ గ్రామాలను కలిపి ఏమని వ్యవహరించేవారు?
ఎ) గ్రామసంచిక
బి) ఫణిం
సి) శ్రేణి
డి) హారతి
ఎ) గ్రామసంచిక
బి) ఫణిం
సి) శ్రేణి
డి) హారతి
10)➤
ఇక్ష్వాకుల కాలంలో ఉన్న సాంఘిక దురాచారం?
ఎ) సతీసహగమనం
బి) శిశుహత్య
సి) నరబలి
డి) మతకలహాలు
ఎ) సతీసహగమనం
బి) శిశుహత్య
సి) నరబలి
డి) మతకలహాలు
If you have any doubt,let me know.