Type Here to Get Search Results !

TS CPGET 2022 RESULTS: తెలంగాణ పీజీ సెట్ 2022 ఫలితాలు చెక్ చేసుకోండి

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన తెలంగాణ పీజీసెట్ 2022 తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్యాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ( TS CPGET) ఫలితాలు కాసేపట్లో విడుదల. ఫలితాల కోసం

https://cpget.tsche.ac.in/CPGET/CPGET_GetRankCard.aspx

ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన TS CPGET 2022 పరీక్ష 45 సబ్జెక్టుల్లో పీజీ ప్రవేశాలకు గాను ఆగస్ట్ 11 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు సెంటర్లలో నిర్వహించారు. మొత్తం 67, 115 మంది విద్యార్థులు అప్లై చేయగా 57వేల మంది సుమారు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాలను సెప్టెంబర్ 20 మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు.

పీజీసెట్ 2022లో అర్హత సాధించిన వారికి ఓయూతో పాటు కాకతీయ, శాతవాహన, పాలమూరు, జేఎన్టీయూ, మహాత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ మహిళా యూనివర్సీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాల కల్పిస్తారు.

CPGET 2022 RESULTS: తెలంగాణ పీజీ సెట్ 2022 ఫలితాలు చెక్ చేసుకోండి

https://cpget.tsche.ac.in/CPGET/CPGET_HomePage.aspx

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.