Type Here to Get Search Results !

Current Affairs Practice Test-Oct-2022

1/10
2022లో మనదేశం ఏయే దేశాలకు బ్రహ్మోస్‌, తేజస్‌ యుద్ధ విమానాలను సరఫరా చేసింది?
1)ఫిలిప్పీన్స్‌, మలేషియా
2)మలేషియా, థాయిలాండ్‌
3)ఫిలిప్పీన్స్‌, నేపాల్‌
4)మలేషియా, సింగపూర్‌
2/10
ప్రపంచవ్యాప్తంగా నోబెల్‌ అవార్డును రెండుసార్లు గెలుపొందిన విజేతలు ఎంత మంది?
1)ముగ్గురు
2)నలుగురు
3)అయిదుగురు
4)ఆరుగురు
3/10
అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ఎప్పుడు నిర్వహిస్తారు?
1)సెప్టెంబర్‌ 16
2)సెప్టెంబర్‌ 8
3)సెప్టెంబర్‌ 27
4)సెప్టెంబర్‌ 21
4/10
ఇప్పటివరకు (1901-2022) ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మహిళలు నోబెల్‌ సాహిత్య పురస్కారాన్ని గెలిచారు?
1)16 మంది
2)17 మంది
3)19 మంది
4)18 మంది
5/10
2020 సంవత్సరంలో 3200 కోట్ల డాలర్లుగా ఉన్న భారతీయ హోటల్‌ పరిశ్రమ విలువ ఏ సంవత్సరం నాటికి 5200కోట్ల డాలర్లకు చేరనుందని అంచనా?
1)2027
2)2025
3)2030
4)2035
6/10
ప్రపంచ మానవ హక్కుల సంస్థల్లో ఒకటైన మెమోరియల్‌ సంస్థ వ్యవస్థాపకుని తండ్రి సఖరోవ్‌ ఏ దేశానికి చెందినవాడు?
1)ఉక్రెయిన్‌
2)రష్యా
3)అమెరికా
4)చైనా
7/10
డబ్ల్యూహెచ్‌వో నివేదిక ప్రకారం 2021 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు?
1)15 లక్షలు
2)12 లక్షలు
3)10 లక్షలు
4)18 లక్షలు
8/10
ప్రవాస భారతీయులు ఇక్కడి బంధుమిత్రులకు ఆన్‌లైన్లో సులువుగా నగదు బదిలీ కోసం ‘స్మార్ట్‌వైర్‌’ అనే సదుపాయాన్ని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1)ఎస్బీఐ
2)ఐసీఐసీఐ
3)హెచ్‌డీఎఫ్‌సీ
4)బీవోబీ
9/10
ఇటీవల కేంద్రప్రభుత్వం ఏ బ్యాంక్‌ను ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు ప్రకటించింది?
1)ఐడీబీఐ
2)కెనరా బ్యాంక్‌
3)యూకో బ్యాంక్‌
4)బీవోఎమ్‌
10/10
ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ ఆర్థికమాంద్యం ఏ సంవత్సరానికి రానుందని ప్రముఖ ఆర్థికవేత్త నూరియల్‌ రూబీ హెచ్చరించారు?
1)2023
2)2025
3)2027
4)2030
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.