బీసీ గురుకులాల్లో డిగ్రీ కోర్సులు
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో కొత్తగా మంజూరైన 15 డిగ్రీ కళాశాలల్లో వివిధ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశ ప్రకటన విడుదలైంది.
కోర్సులు: బీఎస్సీ, బీకాం, బీఏ, బీబీఏ మొత్తం సీట్ల సంఖ్య: 4800
అర్హతలు: ఏప్రిల్ మే - 2022లో ఇంటర్ ఉత్తీర్ణులు అయిన వారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షలు మించ రాదు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్ ఉత్తీ ర్ణులై ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు, ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
డిగ్రీ కాలేజీల వివరాలు: హైదరాబాద్ (ఉమెన్), కరీం నగర్ (ఉమెన్), ఎల్లారెడ్డిపేట (మెన్), ధర్మపురి (మెన్), నిజామాబాద్ (ఉమెన్), ఖమ్మం (ఉ మెన్), కందుకూరు (మెన్) (రంగారెడ్డి), మేడ్చల్ (ఉమెన్), పాలకుర్తి (మెన్), స్టేషన్ ఘన్పూర్ (ఉ మెన్), నాగార్జునసాగర్ (మెన్), దవరకద్ర (మెన్), వనపర్తి (ఉమెన్), మెదక్ (మెన్), నిర్మల్ (మెన్).
ఎంపిక: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 10
వెబ్సైట్:
https://mjpabcwreis.cgg.gov.in
If you have any doubt,let me know.