తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 సర్వీస్ ప్రిలిమినరీ అఫీషియన్ 'కీ' ని నేడు విడుదల చేయనుంది. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో దీనిని అందుబాటులో ఉంచుతారు. ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును అభ్యర్థులకు కల్పిస్తున్నారు.
503 గ్రూప్-1 పోస్టులకు గాను 3, 80, 081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2, 86, 051 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ సారి భిన్నంగా ఏబీసీడీ సిరిస్‌లను కాకుండా ఆరంకెల కోడ్‌తో పరీక్ష పేపర్‌ను ఒక్కో అభ్యర్థికి వేర్వేరుగా ప్రశ్నలు జబ్లింగ్ చేస్తూ ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీంతో టీఎస్ పీఎస్సీ 'మాస్టర్ కీ ' ని విడుదల చేయనున్నారు. దీనిపై 5 రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అనంతరం ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారిని రిజర్వేషన్ ప్రకారం ప్రతి పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.
It s hereby informed that the TSPSC has conducted the preliminary Test (Objective type) for Group-l Services on 16/10/2022 FN in 33 districts of Telangana state. The digital copies of scanned 2,85,916 ( earlier 2,86,051 were reported based on preliminary telephonic reports on 16/10/2022) OMR Answer sheets of the candidates who attended the examination are displayed on Commission’s official website (https://www.tspsc.gov.in) from 29/10/2022. The OMR Answer sheets will be available on the website till 29/11/2022 upto 5:00 PM. After 29/11/2022 the sheets will not be available under any circumstances.
CLICK HERE FOR GROUP-1 OMR Download Master keyTSPSC Website
Group 1 Services (04/2022) Preliminary Telugu / English Question Paper

If you have any doubt,let me know.