Type Here to Get Search Results !

Indian Economy Online Free Test

1/10
అభివృద్ధికి అనుకూలమైన వనరులు కలిగి ఉండి వాటిని సరిగ్గా వినియోగించుకోలేని దేశాలను ఏమంటారు?
1)అభివృద్ధి చెందుతున్న దేశాలు
2)అల్పాభివృద్ధి చెందిన దేశాలు
3)మూడో ప్రపంచ దేశాలు
4)పైవన్నీ
2/10
ఆర్థికాభివృద్ధి పరిణామక్రమంలో ఆర్థిక వ్యవస్థను ఐదు దశలుగా వర్గీకరించినది ఎవరు?
1)రాగ్నర్‌ నర్క్స్‌
2)డబ్ల్యూ. డబ్ల్యూ. రోస్టోవ్‌
3)జె.బి. సే
4)హార్షమన్‌
3/10
పేదరిక విషవలయం గురించి వివరించిన ఆర్థిక వేత్త?
1)దండేకర్‌ & రథ్‌
2)హార్షమన్‌
3)రాగ్నర్‌ నర్క్స్‌
4)గున్నార్‌ మిర్దాల్‌
4/10
ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ప్రవ హించే వస్తుసేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం అని నిర్వచించిన ఆర్థిక వేత్త ఎవరు?
1)మార్షల్‌
2)ఫిషర్‌
3)పిగూ
4)శామ్యూల్‌ సన్‌
5/10
ఒక దేశంలోని జనాభాను ఏమంటారు?
1)వనరులు
2)మానవ వనరులు
3)ఆర్థిక వనరులు
4)సహజ వనరులు
6/10
15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయస్సుగల జనాభాను ఏమంటారు?
1)ఉత్పాదక జనాభా
2)అనుత్పాదక జనాభా
3)డెమోగ్రఫీ
4)పైవన్నీ
7/10
భారతదేశానికి ప్రణాళికబద్ధమైన ఆర్థిక వ్యవస్థ గ్రంథ రచయిత?
1)టాటా-బిర్లా
2)మోక్షగుండం విశ్వేశ్వరయ్య
3)ఎం.ఎన్‌.రాయ్‌
4)ఎస్‌.ఎన్‌. అగర్వాల్‌
8/10
నీతి ఆయోగ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1)2014 జనవరి 1
2)2015 జనవరి 1
3)2016 జనవరి 1
4)2013 జనవరి 1
9/10
ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉపాంత ఉత్పాదకత రుణాత్మకం అని పేర్కొన్నది ఎవరు?
1)రాగ్నర్‌ నర్క్స్‌
2)రాబిన్‌సన్‌
3)సే
4)మార్షల్‌
10/10
పేదరికాన్ని లెక్కించడానికి పి-ఇండెక్స్‌ పద్ధతిని రూపొందించినది?
1)దండేకర్‌ & రథ్‌
2)గౌరవ్‌రాటే
3)అమర్త్యసేన్‌
4)లారెంజ్‌
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.