Q ➤ శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు వేయించిన నాణెములు లభించిన ప్రదేశం?
Q ➤ శాతవాహన పాలకులు మొత్తం 30 మంది అని ఏ పురాణం ప్రకారం తెలుస్తుంది?
Q ➤ శాతవాహనుడి యొక్క నాణెములు లభించిన ప్రదేశం?
Q ➤ కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభ్యమైన నాణెంలలో శ్రీముఖుడు ఏమనిపిలవబడ్డాడు?
Q ➤ శ్రీముఖుడు ఏ తెగవారిని ఓడించి వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు?
Q ➤ శ్రీముఖుడు ఏ ఏ మతాలను స్వీకరించాడు?
Q ➤ కన్హౌరి, నాసిక్ గుహలను ఏ శాతవాహన రాజు త్రవ్వించాడు?
Q ➤ ప్రాకృతంలో నానాఘాట్ శాసనం వేయించినది ఎవరు?
Q ➤ ఒకటవ శాతకర్ణి అప్రతిహత చక్ర, ఏకవీర సుర, దక్షిణ పతాపతిగా ఏ శాసనంలోపేర్కొనబడ్డాడు?
Q ➤ మొదటిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చినశాతవాహన రాజు?
Q ➤ సాంచిస్థాపానికి దక్షిణ తోరణం నిర్మించిన శాతవాహన రాజు?
Q ➤ స్వాతంత్ర వ్యాకరణంను సంస్కృతంలో రచించిన సర్వవర్మ ఏ శాతవాహన రాజుఆస్థానంలో ఉండేవాడు?
Q ➤ ఒకటవ పులోమావి నాణెములు లభించిన ప్రదేశము?
Q ➤ పులోమావి అనే పేరుకు తెలుగులో అర్థం ఏమిటి ?
Q ➤ శాతవాహనులలో కవి వచనం అనే బిరుదు గల రాజు
If you have any doubt,let me know.