Type Here to Get Search Results !

బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్(The BAFTA awards-2022)

బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్(The 2022 BAFTA awards)

  • 75వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ను లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మార్చి 13న ప్రదానం చేశారు.
  • ఉత్తమ చిత్రం- ది పవర్ ఆఫ్ ది డాగ్
  • ఉత్తమ దర్శకుడు- జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
  • ఉత్తమ నటి- జొవానా స్కాన్లన్ (ఆఫ్టర్ లవ్)
  • ఉత్తమ నటుడు - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
  • ఔటాండింగ్ (అత్యుత్తమ) బ్రిటిష్ ఫిల్మ్-బెల్ ఫాస్ట్
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (నటి) - అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
  • 5 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- ట్రాయ్ కొట్సుర్ (కోడ)
  • అత్యుత్తమ తొలి ప్రదర్శన (బ్రిటిష్ రచ యిత లేదా నిర్మాత) - ది హార్డర్ దే ఫాల్
  • ఇంగ్లీష్ భాషలో లేని బెస్ట్ ఫిల్మ్- డ్రైవ్ మై కార్
  • ఆ బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్- ఎన్కాంటో
  • బెస్ట్ షార్ట్ ఫిల్మ్- ది బ్లాక్ కాప్, చెరిష్ ఒలేకా
  • ఒరిజినల్ స్క్రీన్ ప్లే- లికోరైస్ పిజ్జా (పాల్ థామస్ అండర్సన్)
  • అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కోడ (సియాన్ హెడర్)
  • ఒరిజినల్ స్కోర్- డూన్ (హాన్స్ జిమ్మెర్)
  • కాస్టింగ్- వెస్ట్ సైడ్ స్టోరీ (సిండి టోలన్)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.