Type Here to Get Search Results !

TSPSC గ్రూప్-1 పిలిమినరీ హాల్ టికెట్లు విడుదల

TSPSC గ్రూప్‌-1 ప్రిలిమినరీ హాల్‌టికెట్లు విడుదల

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

ముందుగా ప్రకటించిన విధంగానే హాల్‌టికెట్లను TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచి, ప్రత్యేక లింక్‌ ఏర్పాటు చేసింది.

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం మొత్తం 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముంది.

Click here to download Group-I Hall ticket 4th October 2022 Current Affairs Online Test
7th October Current Affairs Online Test

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.