Type Here to Get Search Results !

తెలంగాణ ఉద్యమం లో ప్రజలను ఉత్తేజపరిచిన పాటలు

పల్లెటూరి పిల్లగాడ
పసులకాడి మొనగాడ
పాలుమరచి ఎన్నాళ్లయిందో
ఓ…. పాలబుగ్గల జీతగాడా!!!
సుద్దాల హన్మంతు
బండెనక బండి గట్టి – పదహారెడ్ల
బండికట్టి
బండి యాదగిరి:
రాజిగ – ఓ రాజిగ పుడితె ఒకడు
చస్తే రెండు

ఊరు మనదిరా వాడ
మనదిరా
గూడ అంజన్న
. ఇద్దరం విడిపోతే భూమి
బద్దలవుతుందా…
‘పల్లె కన్నీరు పెడుతుందో
కన్పించని కుట్రల – కుమ్మరి
వాముల తుమ్మెలు మొలిసెను
కమ్మిరి కొలిమిల దుమ్ము
రెపెను’ (చేతి వృత్తుల పతన
దశను తెలుపుతున్న పాట)
గోరటి వెంకన్న
చూడు తెలంగాణ – చుక్క నీళ్ళులేని
దాన, నాగోడు తెలంగాణ బతుకు
పాడైన వీణ
జయ, జయ జయహే తెలంగాణ
జననీ జయకేతనం.
అందె శ్రీ
i)ఓయమ్మ నా పల్లె సీమా…
ఎందుకింత శిన్నవోయే.
ii)తయ్యందత్తైయ్యం... iii) రాజకీయ రంగులాటలో ఓరి రాజన్న
డప్పు కొట్ట దరవేయరో ఓరి రాజన్న
వరంగల్ శ్రీను
పొడుస్తున్న పొద్దుమీద – నడుస్తున్న
కాలమా
‘అమ్మా తెలంగాణమా
గానమా’.
గద్దర్
ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా
వీర తెలంగాణమా…
అభినయ శ్రీనివాస్
కొమ్మలల్లా కోకిలమ్మా పాట
పాడుతున్నది జై తెలంగాణ
అన్నది.
గిద్దె రాంనర్సయ్య
వీరులారా వందనం అమరులారా
వందనం.
దరువు ఎల్లన్న
రాతి బొమ్మల్లోన-కొలువైన శివుడా…రక్త బంధం విలువ నీకు
తెలియదురా..
మిట్టపల్లి సురేందర్
ఎట్లున్నవే నా పల్లెనేర్నాల కిషోర్
ముద్దుల రాజాలోకోదాటి శ్రీను
వానమ్మా వానమ్మా వానమ్మా
ఒక్కసారైన వచ్చిపోవే వానమ్మా…
జయరాజ్
‘పల్లె పల్లెనా వల్లెర్లు మొలిసె
పాలమూర్లోనా
నా తెలంగాణలోనా’
కూర దేవేందర్ (అలియాస్ అమర్): ‘మిత్ర’ పేరుతో
రచనలు
నాగేటి సాల్లల్ల నా తెలంగాణనందిని సిధారెడ్డి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.