Type Here to Get Search Results !

Long Term NEET Coaching for the Academic year-2023-24

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ హైదరాబాద్ వారి అధ్వర్యంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ( OPBC ) లో భాగంగా అర్హులైన బాల బాలికలకు 2023-24 విద్యా సంవత్సరంనకు గాను నీట్ శిక్షణ ను ఇవ్వడానికి అప్లికేషన్ లను కోరుచున్నది.

నీట్ – 2023 లో వచ్చిన వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

శిక్షణ కేంద్రాలు:-

BOYSGIRLS
TSWR COE (B) GOWLIDODDITSWR COE (G) GOWLIDODDI
TSWR COE (B) CHILKURTSWR COE (G) NARSINGI

సీట్ల వివరాలు:-

NAME OF THE INSTITUTIONNUMBER OF SEATS
TSWR COE GOWLIDODDI200 ( 100 BOYS + 100 GIRLS )

( SC-190, OBC-5, EWS-5 )
TSWR COE CHILKUR50 BOYS (SC-50)
TSWR COE NARSINGI50 GIRLS (SC-50)

అర్హతలు:-

నీట్-2023 పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ కోచింగ్ కి అప్లై చేసుకోవాలి.

గతంలో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ( OPBC ) లో శిక్షణ పొందిన వారికి మళ్ళీ అవకాశం లేదు.

తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం కింది విధంగా ఉండాలి.

గ్రామీణ ప్రాంతం వారు RS 1,50,000 /- లోపు
పట్టణ ప్రాంతం వారు RS 2,00,000 /- లోపు

ఎంపిక విధానం:-

నీట్ – 2023 లో వచ్చిన వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

BC, OC సీట్లు నీట్ – 2023 లో వచ్చిన వచ్చిన మెరిట్ ఆధారంగా నింపుతారు.

దరఖాస్తు రుసుము:-

200 RS/-

అప్లై చేయు విధానం:-

https://www.tswreis.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

అప్లై చేయునపుడు నీట్-2023 స్కోర్ కార్డ్, ఫోటో అప్లోడ్ చేయాలి.

నీట్-2023 స్కోర్ కార్డ్ లేనిచో అర్హత లేదు.

ఎంపిక అయిన వారికి sms ద్వారా సమాచారం తెలుపబడుతుంది.

ముఖ్యమైన తేదీలు:-

నోటిఫికేషన్ విడుదల19-06-2023
దరఖాస్తు ప్రారంభం21-06-2023
దరఖాస్తు చివరి తేదీ30-06-2023
సెలెక్షన్ తేదీ03-07-2023
సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీ04-07-2023
తరగతులు ప్రారంభం04-07-2023

ముఖ్యమైన లింక్ లు:-

అప్లికేషన్ ఫీజు చెల్లించుటకుCLICK HERE
అప్లికేషన్ నింపుటకుCLICK HERE
అధికారిక వెబ్ సైట్ కొరకు CLICK HERE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.