Type Here to Get Search Results !

RGUKT BASARA IIIT ADMISSION NOTIFICATION -2023

RGUKT-రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బాసర లో ప్రవేశాల నోటిఫికేషన్ పూర్తి షెడ్యుల్ విడుదల అయ్యింది.

ఎంపిక విధానం:-

  1. 10వ తరగతిలో వచ్చిన మార్కుల(GPA) ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
  2. ఇందుకు మొదట విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.
  3. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ( 0.4 స్కోరు అదనం)
  4. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులు
  5. SC/ST వారికి 21 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

అందించే కోర్సులు:-

  1. ఇంటర్ + B. Tec (2+4=6 సంవత్సరాల కోర్సు)

కావలిసిన సర్టిఫికేట్లు:-

  1. 10వ తరగతి మెమో
  2. 10వ తరగతి TC
  3. కులం సర్టిఫికేట్
  4. ఆదాయం సర్టిఫికేట్
  5. స్టడీ సర్టిఫికేట్ లు (4-10)
  6. NCC/PH/EWS సర్టిఫికేట్ లు
  7. ఆధార్ కార్డ్ లు ( విద్యార్థి+తల్లి+తండ్రి)

దరఖాస్తు రుసుము:-

  1. OC/BC వారికి 500 Rs/-
  2. SC/ST వారికి 450 Rs/-
  3. వేరే రాష్ట్రం వారికి 1500 Rs/-
  4. వేరే దేశం/NRI వారికి 100 డాలర్లు
  5. 25 రూపాయలు సర్వీస్ చార్జి ఉండును.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం సీట్లు 1400 పైగా
నోటిఫికేషన్ విడుదల తేదీ: 01-06-2023
దరఖాస్తు ప్రారంభ తేదీ: 05-06-2023
దరఖాస్తు చివరి తేదీ :19-06-2023
దరఖాస్తు పోస్ట్ ద్వారా పంపడానికి చివరి తేదీ (PH/CAP/NCC/SPORTS వారు మాత్రమే ): 24-06-2023
మెరిట్ లిస్టు: 26-06-2023

అప్లై చేయు విధానం:-

1 అప్లికేషన్ ఫీజు చెల్లించి, ప్రాథమిక సమాచారం నింపి, అప్లికేషన్ ID పొందాలి. (www.rgukt.ac.in ద్వారా )

2 ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫామ్ నింపాలి.

3 ఆప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

4. క్రింద తెలిపిన వారు మాత్రమే అప్లికేషన్ ఫామ్ తో పాటు సర్టిఫికేట్ లను పోస్ట్ ద్వారా పంపాలి.(స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా)

పంపే అడ్రస్:-

The Coordinator

UG Admissions 2023-24

Rajiv Gandhi University of Knowledge Technologies-Basar

Basar-Nirmal District

Telangana state-504107

Submit Online ApplicationCLICK HERE
Print Duplicate Application FormCLICK HERE
Application Fee PaymentCLICK HERE
Print Duplicate ReceiptCLICK HERE
For Official Website:CLICK HERE

పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను ఇక్కడ చూడవచ్చు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.