Perspectives in education mcq quiz in telugu-1
Current affairs adda
November 27, 2023
1/10
పాఠశాలల్లో రికార్డులు, రిజిస్టర్ లాను నిర్వహించే నెట్వర్క్ వ్యవస్థను ఇలా సూచిస్తారు
1)SEPS
2)SERMS
3)SIMS
4)SRMS
2/10
క్రింది వానిలో ఆర్థికపరమైన రికార్డు కానిది
1)లేడ్జర్ బుక్
2)కంటింజెన్సీ రిజిష్టర్
3)అక్విటేన్సు రిజిస్టర్
4)సేవా గ్రంథాలు
3/10
క్రింది వానిలో విద్యాసంబంధ రికార్డు కానిది
1)హజరు రిజిస్టర్
2)క్యుములేటివ్ రికార్డు
3)ఉపాధ్యాయుల డైరీలు
4)పగిలే వస్తువుల రిజిస్టర్
4/10
పాఠశాల కార్యక్రమాలను ప్రతిబింబించే అద్దం లాంటిదిగా దీనిని పిలుస్తారు.
1)పాఠశాల క్యాలెండర్
2)లాగ్ బుక్
3)నగదు పుస్తకం
4)ఆవర్జా పుస్తకం
5/10
నగదు పుస్తకం యొక్క పిల్లలాగా దీనిని పిలుస్తారు
1)పాఠశాల క్యాలెండర్
2)లాగ్ బుక్
3)నగదు పుస్తకం
4)ఆవర్జా పుస్తకం
6/10
ఈ రికార్డు ద్వారా పాఠశాల చరిత్రను తరతరాలకు అందించవచ్చు
1)పాఠశాల క్యాలెండర్
2)లాగ్ బుక్
3)నగదు పుస్తకం
4)ఆవర్జా పుస్తకం
7/10
ఈ రికార్డు ను పాఠశాలలో నిర్వహించము
8/10
పాఠశాల నుండి వెళ్లిపోయి విద్యార్థి తిరిగి మళ్ళీ అదే పాఠశాలకు వచ్చినట్లయితే అతడి ప్రవేశ సంఖ్య
1)కొత్తగా ఇవ్వాలి
2)పాతదే పునరావృతం చేయాలి
3)ముందు కొత్తది తర్వాత పాతది రెండు ఉపయోగించాలి
4)అసలు పాఠశాలలోకి తీసుకోకూడదు.
9/10
చిల్లర ఖర్చులను నమోదు చేసే పుస్తకం
1)కంటింజెంట్
2)మూమెంట్
3)చేంజ్ రిజిష్టర్
4)క్యాష్ రిజిష్టర్
10/10
క్రింది వానిలో ఆర్థికపరమైన రిజిష్టర్ కానిది?
1)కంటింజెన్సి రిజిష్టర్
2)ఉపకారవేతనాలు రిజిష్టర్
3)అక్విటెన్సు రిజిష్టర్
4)స్టాక్ రిజిష్టర్
If you have any doubt,let me know.