Type Here to Get Search Results !

Daily Current Affairs Mcq in Telugu-25-11-2023

1/10
2024 వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (WTSA)ని ఏ దేశం నిర్వహిస్తుంది?
1)మాల్దీవులు
2)స్పెయిన్
3)దక్షిణాఫ్రికా
4)భారతదేశం
2/10
ఇటీవల మరణించిన జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి గా నియమితులయ్యారు?
1)1986
2)1987
3)1989
4)1988
3/10
భారతదేశం మరియు నేపాల్ సైన్యం మద్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ 17వ ఎడిషన్ _________లో 24 నవంబర్ నుండి 07 డిసెంబర్ 2023 వరకు జరిగింది.
1)అబ్దుల్ కలాం దీపం, ఒడిశా
2)పితోరాఘర్, ఉత్తరాఖండ్
3)జై సల్మేర్, రాజస్థాన్
4)ఔలి, ఉత్తరాఖండ్
4/10
కింది ఏ యుద్ధంలో మొగలులను ఓడించిన 17వ శతాబ్దపు అహోం జనరల్ 'లచిత్ బోర్ఫుకాన్' 401వ జయంతిని అస్సాం ఇటీవల జరుపుకుంటుంది?
1)సరైఘాట్, యుద్ధం
2)హల్దీఘటి యుద్ధం
3)సాల్హెర్ యుద్ధం
4)సిర్హింద్ యుద్ధం
5/10
2023-24 అంధుల కోసం పురుషుల జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా క్రింది వారిలో ఏ భారతీయుడు నియమితులయ్యారు?
1)మొహమ్మద్ సిరాజ్
2)మహమ్మద్ కైఫ్
3)మహమ్మద్ షమీ
4)ఇర్ఫాన్ పఠాన్
6/10
క్రింది వారిలో ప్రస్తుత అధ్యక్షుడు 'సుబ్రకాంత్ పాండా' స్థానంలో విక్కి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారు?
1)చంద్రశేఖర్ ఘోస్
2)వినయ్ టోన్సే
3)అశోక్ వాస్వానీ
4)అనిష్ షా
7/10
ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్(ISO) 2024 సంవత్సరానికి తన వార్షిక సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తుంది.ISO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1)జర్మనీ
2)స్విట్జర్లాండ్
3)ఫ్రాన్స్
4)యునైటెడ్ కింగ్ డమ్
8/10
నాగాలాండ్ జరుపుకునే 2023 సంవత్సరానికి పది రోజుల హార్న్ బిల్ ఫెస్టివల్ లో కొలంబియా,యుఎస్ మరియు జర్మనీ భాగస్వామ్య దేశాలుగా ఉంటాయి. ఈ పండుగకు హార్న్ బిల్ పేరు పెట్టారు. ఇది ఒక
1)పువ్వు
2)మొక్క
3)పక్షి
4)సీతాకోకచిలుక
9/10
డేనియల్ నోబోవా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1)ఈజిప్ట్
2)న్యూజిలాండ్
3)ఈక్వెడార్
4)అర్జెంటీనా
10/10
ఈ క్రింది వాటిలో రష్యాలోని ఏ నగరం 2024 సంవత్సరానికి బ్రిక్స్ సదస్సును నిర్వహిస్తుంది?
1)మాస్కో
2)కజాన్
3)సెయింట్ పీటర్ బర్గ్
4)కరోవ్
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.