ఫోన్లో ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు
రేపు తెలంగాణకు బిగ్ డే. చాలామంది తమ ఓటర్, గుర్తింపు కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవేళ ఓటర్ కార్డు లేకపోతే ఎలా? ఏం ఫర్వాలేదు.. మీ ఇంట్లోనే కూర్చొని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ https://voters.eci.gov.in/login ను క్లిక్ చేసి login అవ్వాలి. ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ సెలక్ట్ చేసి, అడిగిన వివరాలు సమర్పించి కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కీలక సమయంలో చాలా మందికి ఉపయోగపడే ఈ సమాచారం SHARE చేయండి.
If you have any doubt,let me know.