Hostel Welfare officers Paper-2 mcq quiz in telugu-3
Current affairs adda
November 27, 2023
1/10
మనల్ని ప్రభావితం చేసే బాహ్య శక్తులే పర్యావరణం అన్నది?
1)UNO
2)జస్ట్ బర్ట్
3)UNESCO
4)ఇ.జ.రాన్
2/10
ఏదైనా ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పే కన్నా ముందు ప్రజల అభిప్రాయం తెలుసుకోవడాన్ని ఏమంటారు.
1)పబ్లిక్ స్పీచ్
2)పబ్లిక్ టాక్
3)పబ్లిక్ హియరింగ్
4)పబ్లిక్ ఇష్యూ
3/10
ఓజోన్ పొరను చిద్రం చేసే వాయువులు
1)పాలిక్ ఆమ్లాలు
2)నైట్రస్ ఆమ్లాలు
3)క్లోరోఫ్లోరో కార్బన్లు
4)కార్బన్ డై ఆక్సైడ్
4/10
ఈ పాఠశాలలో ఇకో క్లబ్ లో భాగంగా విద్యుత్‌ను పొదుపు చేసే టీమ్
1)నీటి నిర్వహణ టీమ్
2)విద్యుత్ శక్తి టీమ్
3)శక్తి నిర్వహణ టీమ్
4)బమ్ డై వర్సిటి టిమ్
5/10
ఈకో క్లబ్ లో భాగంగా వినాయకుడి మట్టి విగ్రహాలు విద్యార్థులు ఏ నెలలో చేయాలి
1)అక్టోబర్
2)సెప్టెంబర్
3)ఆగస్ట్
4)నవంబర్
6/10
బాంబే స్మోక్ న్యూసెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఏర్పాటు అయింది
7/10
ప్రపంచ దరిత్రి దినోత్సవం
1)ఏప్రిల్ 11
2)ఏప్రిల్ 13
3)ఏప్రిల్ 12
4)ఏప్రిల్ 22
8/10
పర్యావరణ (Environment) అనే పదం ఈ పదం నుండి వచ్చింది
1)ఎన్వైర్
2)ఎన్విరాన్
3)ఎనిమల్
4)ఎన్వి
9/10
ఎన్విరాన్ అనే పదం ఈ భాషా పదం
1)ఆంగ్లం
2)గ్రీక్
3)లాటిన్
4)ఫ్రెంచ్
1)నేషనల్ జియోగ్రాఫికల్ సెంటర్
2)నేషనల్ గ్రీన్ కోర్
3)నేషనల్ గార్డెన్ కమిటీ
4)నేషనల్ గవర్నమెంట్ కమిటీ
If you have any doubt,let me know.