Type Here to Get Search Results !

Daily Current Affairs mcq in telugu-12-01-2024

1/10
భారతదేశపు అతి పొడవవైన సముద్ర వంతెన అటల్ సేతు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రారంభంచబడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1)కేరళ
2)తమిళనాడు
3)మహారాష్ట్ర
4)గుజరాత్
2/10
హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024లో, భారతదేశం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ లలో____ స్థానంలో62 దేశాలకు ప్రయాణించడానికి అనుమతి కలిగి ఉంది మరియు ______దేశం 104వ స్థానంలో నిలిచి ఇండెక్స్ లో అత్యల్ప ర్యాంక్ కలిగిన దేశంగా ఉద్భవంచింది.
1)84వ; పాకిస్థాన్
2)82వ; సిరియా
3)80వ; ఆఫ్ఘనిస్థాన్
4)81వ; యెమెన్
3/10
ఫిబ్రవరి 19 నుండి 27 వరకు బహుపాక్షిక నావికదళ వ్యయామం “మిలన్ 2024” యొక్క 12వ ఎడిషన్ ను భారత నావికాదళం ఎక్కడ నిర్వహించబోతుంది?
1)పితోరఘర్, ఉత్తరాఖండ్
2)జైసల్మేర్, రాజస్థాన్
3)విశాఖపట్టణం, ఆంధ్రప్రదేశ్
4)ఉమ్రోయ్,మేఘాలయ
4/10
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023లో రాష్ట్రాలలో పరిశుభ్రత విభాగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1)మహారాష్ట్ర
2)ఛత్తిస్ గఢ్
3)గుజరాత్
4)మధ్యప్రదేశ్
5/10
రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డెైరెక్టర్ జనరల్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది?
1)వివేక్ శ్రీ వాస్తవ
2)సమీర్ కుమార్ సిన్హా
3)సమీర్ షా
4)జి అశోక్ కుమార్
6/10
ఫుట్ బాల్ క్రీడాకారుడు ఫ్రాంజ్ బెకెన్ బౌర్ ఇటీవల మరణించాడు, అతను ఏ దేశపు లెజండరీ ఫుట్ బాల్ ఆటగాడు?
1)ఫ్రాన్స్
2)జర్మనీ
3)పోర్చుగల్
4)ఇటలీ
7/10
ఇటీవల, అంతరిక్షంలో ఎక్స్-రే పేలుళ్ళను గుర్తించడానికి క్రింది వాటిలో ఏ దేశం "ఐన్ స్టైన్ ప్రోబ్" అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది?
1)USA
2)చెైనా
3)భారతదేశం
4)జర్మన్
8/10
సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) నివేదిక ప్రకారం, బెైర్ని హాట్ నగరం 2023 సంవత్సరానికి భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా అవతరించింది, ఈ నగరం ఏ రాష్ట్రంలో ఉంది?
1)మేఘాలయ
2)మిజోరాం
3)బీహార్
4)కర్ణాటక
9/10
ఇటీవల, అయోధ్యకు ఉచిత తీర్థ యాత్రను అందించడానికి కింది వాటిలో ఏ రాష్ట్రం “శ్రీరాం లాలా దర్శన పథకం”ను ప్రారంభించింది?
1)గుజరాత్
2)ఛత్తీస్ గఢ్
3)రాజస్థాన్
4)ఒడిశా
10/10
కొత్తగా ఏర్పాటైన ‘అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1)మధ్యప్రదేశ్
2)ఉత్తరాఖండ్
3)మహారాష్ట్ర
4)తమిళనాడు
Result:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.