Type Here to Get Search Results !

Indian History mcq in telugu

1)➤సిరాజుద్దెలను చంపిన మీర్ జాఫర్ కుమారుడు ఎవరుడు?

A.మీర్ ఖాసిం
B.మిరాశీ
C.ఖాదిమఖాన్
D.మీరాన్


Answer: Option D
Explanation:


2)➤మూడవ కర్ణాటక యుద్ధం ఈ క్రింది సంధితో ముగిసింది?

A.1. ప్యారిస్ సంధి
B.ఆక్స్-లా-షాపెల్ సంధి
C.వెస్ట్పాలియా సంధి
D.బెర్లిన్ సంధి


Answer: Option C
Explanation:


3)➤ప్లాసీ యుద్ధం జరిగిన రోజు?

A.జూన్ 13, 1757
B.జూన్ 27, 1757
C. జూన్ 3, 1757
D. జూన్ 23, 1757


Answer: Option D
Explanation:


4)➤ బాక్సర్ యుద్ధం జరిగిన సంవత్సరము

A. 1784
B. 1764
C. 1757
D. 1766


Answer: Option B
Explanation:


5)➤బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినది?

A.సర్ హెక్టర్ మన్రో
B. రాబర్ట్ క్లైవ్
C. వారన్ హేస్టింగ్స్
D.బుస్సి


Answer: Option A
Explanation:


6)➤బెంగాల్ రాష్ట్రంలో ద్వంద్వ పాలన అమలులో ఉన్న కాలం?

A.1765-1772
B. 1765-1770
C.1764-1772
D.1763-1772


Answer: Option A
Explanation:


7)➤మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్

A. కారన్ వాలీస్
B.సర్ ఐర్ కూట్
C.వెరెల్స్
D.వారన్ హేస్టింగ్స్


Answer: Option A
Explanation:


8)➤రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగే సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్?

A. రాబర్ట్ క్లైవ్
B.సర్ ఐర్ కూట్
C.వారన్ హేస్టింగ్స్
D.కారన్ వాలీస్


Answer: Option C
Explanation:


9)➤స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని దానం చేసిన మొఘల్ చక్రవర్తి?

A.అక్బర్
B. షాజహాన్
C.ఔరంగజేబు
D.జహంగీర్


Answer: Option A
Explanation:


10)➤సిక్కు రాజ్య నిర్మాత?

A. మహారాజా రంజిత్ సింగ్
B.దులప్సింగ్
C.హర్ గోవింద్ సింగ్
D. అర్జున్ సింగ్


Answer: Option A
Explanation:


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.