Type Here to Get Search Results !

New Schemes of Telangana State-2024

తెలంగాణ నూతన ప్రభుత్వ పథకాలు:

1) ప్రజావాణి కార్యక్రమం : 9 - డిసెంబర్ - 2023

2) మహాలక్ష్మి పథకం : 9 - డిసెంబర్ - 2023

3) అభయహస్తం దరఖాస్తు : 27 - డిసెంబర్ - 2023

( Note: అభయహస్తం దరఖాస్తు స్వీకరణ 28 - డిసెంబర్ - 2023 నుండి 6 - జనవరి - 2024 వరకు)

4) తెలంగాణ గిగ్ ప్లాట్ ఫాం వర్కర్లకు 5 లక్షల రూ,, ప్రమాద భీమా: 2023 డిసెంబర్ చివరి వారం

5) మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభం : 6 - ఫిబ్రవరి - 2024

6) విదేశాల్లో విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ప్రకటన: 7 - ఫిబ్రవరి - 2024

7) హుక్కా పార్లర్ల పై నిషేధం : 12 - ఫిబ్రవరి - 2024

8) గృహ జ్యోతి పథకం : 27 - ఫిబ్రవరి - 2024

9) 500రూ,, కే గ్యాస్ సిలిండర్ పథకం : 27 - ఫిబ్రవరి - 2024

10) రైతు నేస్తం కార్యక్రమం : 5 - మార్చి - 2024

11) ఇందిరమ్మ ఇళ్ల పథకం : 11 - మార్చి - 2024

12) తెలంగాణ మహిళా శక్తి : 12 - మార్చి - 2024

13) T - సేఫ్ app : 12 - మార్చి - 2024

14) TS నుండి TG గా వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ అమలు :15 - మార్చి - 2024

15) తెలంగాణ మహిళా శక్తి క్యాంటీన్లు = 21 - జూన్ - 2024

16) వన మహోత్సవ పథకం : 28 - జూన్ - 2024

17) కాటమయ్య రక్షణ కవచం పథకం : 14 - జూలై - 2024

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.