Type Here to Get Search Results !

DSC PERSPECTIVES IN EDUCATION MCQ QUIZ-1 /విద్యా దృక్పథాలు

1/14
ఏ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు గ్రీటింగ్ కార్డుల తయారీపై శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు కూడా నేర్పిస్తున్నారు?
A)NPEGEL
B)NPEGLE
C)NPGEL
D)NPEGEL
2/14
NPEGEL పథకం ఎవరికి ఉద్దేశించింది?
A) 6-11 సంవత్సరాల బాలికలందరికీ
B) 6-11 సంవత్సరాలలోపు కేవలం బాలురకు
C) 6-14 సంవత్సరాలలోపు కేవలం బాలికలకు
D)6-11 సంవత్సరాలలోపు బాల బాలికలు అందరికీ
3/14
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా సాక్షర భారత్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?
A) సెప్టెంబర్ 9, 2009
B) సెప్టెంబర్ 9, 2008
C) సెప్టెంబర్ 8, 2010
D)సెప్టెంబర్ 8, 2009
4/14
NPEGEL పథకంలో రెండవ E దేన్ని సూచిస్తుంది?
A)Education
B)Evaluation
C)Elementary
D)Existance
5/14
సాక్షర భారత్ మిషన్లు జిల్లా లోక్ శిక్ష సమితి కలెక్టర్ హోదా?
A)అధ్యక్షుడు
B) ఉపాధ్యక్షుడు
C)కన్వీనర్
D)డైరెక్టర్
6/14
సాక్షర భారత్ మిషన్ అనే కార్యక్రమం ఎవరికి ఉద్దేశించింది?
A) మహిళలకు
B)పురుషులకు
C)స్త్రీ మరియు పురుషులకు
D)85% ప్రాధాన్యత స్త్రీలకు< 15% ప్రాధాన్యత పురుషులకు
7/14
APSHP ని విస్తరించండి?
A)Andhra Pradesh school head project
B)Andhra Pradesh society health project
C)Egency productive school health project
D)Andhra Pradesh school health project
8/14
NPEGEL ని విస్తరించండి?
A)National programme of education of girls at elementary level
B)National programming for education of girls at education level
C)National project for education of girls at education level
D) National programme for education of girls at elementary level
9/14
సాధారణ పాఠశాలలోనే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లో బోధన అందించే పాఠశాల పేరు
A) నవోదయ
B)గురుకుల
C)సైనిక్ పాఠశాల
D)సక్సెస్ పాఠశాల
10/14
Success పాఠశాలల్లో ప్రస్తుతం ఏ సిలబస్ను బోధిస్తున్నారు
A)CBSE
B)NCERT
C)SCERT - తెలుగు మీడియం
D)SCERT -ఇంగ్లీష్ మీడియం
11/14
CBSE ని విస్తరించండి
A)Central board of secondary evaluation
B)Critical board of secondary evaluation
C)Central board of school education
D)Central board of secondary education
12/14
సక్సెస్ పాఠశాలల్లో చివరి రెండు S దేనిని సూచిస్తాయి
A)School system
B) Systematic school
C)School syllabus
D)Secondary school
13/14
క్రింది వానిలో ఏ కార్యక్రమం ఎలిమెంటరీ స్థాయి బాలిక విద్య కార్యక్రమంగా పిలవబడుతున్నది?
A)KGBV
B)కిషోర్ శక్తి యోజన
C)సక్సెస్
D)NPEGEL
14/14
సక్సెస్ పాఠశాల వ్యవస్థ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది?
A)2008, జూన్ 10
B)2009, జూన్ 11
C)2007, జులై 12
D)2006 ,జులై 14
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.