DSC PERSPECTIVES IN EDUCATION MCQ QUIZ-2 /విద్యా దృక్పథాలు
Current affairs adda
April 08, 2025

1/10
క్రింది వానిలో సరికానిది ఏది?
A)విద్య అనే పదం " విద్ " అనే సంస్కృత పదం నుంచి వచ్చింది
B)ఎడ్యుకేషన్ అనే పదం" ఎడ్యుకేర్" అనే లాటిన్ పదం నుంచి వచ్చిన్నది
C)విద్యను శిక్ష అంటారు శిక్ష అనే సంస్కృత పదం శాస్ అనే తెలుగు పదం నుంచి వచ్చిన్నది
D)విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు
2/10
సరి అయినా నిర్వచనం గుర్తించండి?
A)మనస్సును నియంత్రిచడమే విద్య_ప్రొబేల్
B)సంపూర్ణ మనవ వికాసమే విద్య- కోమినియన్
C)వ్యక్తి ఆలోచన శక్తిని పెంపోదించిదే సరైన విద్య_ఏమర్సన్
D) శిలా నిర్మాణమే విద్య_స్వామి వివేకానంద
3/10
విద్య అనేది మనవ చరిత్ర లో అతి ప్రాచీనమైనంది
A)విద్య జననం నుండి మరణం వరకు సాగె పక్రియ
B)విద్య ఒక క్రమపద్దతిలో కొనసాగే పక్రియ విద్య మానవుడిలో సుఖమాయమైన జీవనం కోసం సమాజభివృధికి తొడప్పడుతుంది
C) A తప్పు& కి B సరి అయినది
D)A& B రెండు సరి అయినవి
4/10
క్రింది వానిలో సరికానిది గుర్థించండి
A) విద్య ఏకద్రువ పక్రియలో ఉపాధ్యాయుడు పాత్ర క్రియాశీలకంగా ఉంటుంది అతి ప్రాచీనమైనది
B)ఏకద్రువ పక్రియలో ఉపాధ్యాయడు విద్యార్ధి ఇద్దరు తరగతి గదిలో క్రియత్మాకంగా వుంటారు
C)ఉపాధ్యాయడు ఏమి బోదిస్తాడో అదే విద్యార్థి వినాల్సి ఉంటుంది ఏకాద్రువ పక్రియ లో
D)బోధన మాత్రమే ముఖ్యం కావున విద్యార్ధి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉండదు
5/10
ఆత్మ జ్ఞాన్నమే విద్య అని ఏ గ్రంధాలలో పేర్కొనడం జరిగింది
A) ఉపనిషత్తులు
B) రామాయణం
C) భగవద్గీత
D) రుగ్వేదం
6/10
సరికాని వాటిని గుర్తించండి?
A) విద్య దిద్రువ పక్రియ రూపకర్త జాన్ఆడమ్స్ ఉపాధ్యాయడు ఒక ధ్రువం అయితే విద్యార్ధి మరొక ధ్రువం
B)దిధ్రువ పక్రియ లో ఉపాధ్యాయుడు నిష్క్రియత్మాకంగా విద్యార్ధి క్రియత్మాకంగా ఉంటాడు
C)త్రిధ్రువ పక్రియను జూన్ డ్యూయి రూపొందించడు ఉపాధ్యాయడు సమాజం విద్యార్ధి ముగ్గురు వుంటారు
D)త్రిధ్రువ విధానాన్ని జాన్ ఆడమ్స్ రూపొందిస్తే జాన్ డూయి అభివృద్ధి చేసాడు
7/10
ఖచ్చితమైన కాల నిర్ణయ పట్టిక కళాశాల పాఠశాల ద్వారా ప్రత్యక్షంగా అందించే విద్యా నియత విద్య.
A)విద్య లక్ష్యలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి
B) సమాజ మార్పుకు లోనై పాఠ్య సహపాఠ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది
C)B సరిఅయినది కానీ A సరికాదు
D) స్టేమెంట్ కు A, B రెండు సరిఅయిన వివరణలు
8/10
సరికాని వాక్యాన్ని గుర్తించండి
A)అనియత విద్యనే నిరంతర విద్య అంటారు UNESCO అంతర్జాతీయ నివేదిక ద్వారా 1975 లో మన దేశంలోను ప్రవేశపెట్టారు
B)పాఠశాలలోనే కాకుండా ఇంటిలో గ్రంథాలయంలో, టీవీ లో సమాజంలో కుటుంబంతో, స్నేహితుల తో నేర్చుకునే విద్యనే " అనియత విద్య "అంటారు.
C)ఉపాధ్యాయడు అబ్యాసకుడి పై ప్రత్యేక్ష ప్రభావంని చూపే విద్య ప్రత్యేక్ష విద్య
D) సాధారణ విద్య అంటే 3RS ను నేర్చుకోవటం అని అర్థం
9/10
ఆర్థికంగా, సామాజికంగా,వెనకబడ్డ తరగతులవారికి విద్య ఉద్యోగాలలో కల్పించబడే రిజర్వేషన్
A)15(4)
B) 15(3)
C) 16(4)
D) 16(3)
10/10
సరికాని అంశంను గుర్తించండి?
A) 351 ( ఆర్టికల్ )జాతీయ బాష అయినా హిందిని ప్రోత్సహించాలి
B)350 (article) మాధ్యమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయాలి
C)45వ ( ఆర్టికల్ )3 నుండి 6 సంవత్సరల్లోపు పిల్లలకు మాతృభాషలో విద్యాబోధన చేయాలి
D)28 ( ఆర్టికల్ ) ప్రభుత్వ విద్యాలయంలో మతబోధన నిషేధం
If you have any doubt,let me know.