Type Here to Get Search Results !

DSC/TET BIOLOGY MCQ TEST SERIES -1

1/9
"ప్రోటోజోవన్ పరన్నాజీవి వల్ల సంక్రమించని వ్యాధిని గుర్తించండి:",
1)ఫైలేరియాసిస్ (బోదకాలు)
2)అతినిద్ర వ్యాధి
3)కాలా అజార్
4)మలేరియా
2/9
పీయూష గ్రంథి చేత స్రవించబడే హార్మోన్ ను గుర్తించండి.
1)ఫాలికిల్ స్టీమ్యులేటింగ్ హార్మోన్"
2)ఎడ్రినలిన్
3)ఈస్ట్రోజన్
4)ప్రొజెస్టిరాన్
3/9
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ ల నుండి వెలువడి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న కాలుష్యకాన్ని గుర్తించండి.
1)SO2
2)SPM
3)CFC
4)PAN
4/9
కింది వానిలో శైవలాలు కానివి ఏవి?
A. సైక్లాప్స్ B. సెరాటియం C.స్పైరులీనా D. డయటాం E.సాఖరోమైసిస్
1)A & E
2) D & E మాత్రమే
3) B ,C & E
4) A ,B & C
5/9
జతపరచండి

ఎడమ వైపు (మొక్కలు)

A. బెగోనియా
B. గ్లాడియోలస్
C.క్రైసాంథిమం
D. ఉల్లి

కుడి వైపు (రూపాంతరాలు)

i.పిలకమొక్కలు
ii. లశునాలు
iii. రూపాంతరం చెందిన వేళ్ళు
iv. కందం
V. పత్ర మొగ్గలు
1) A-iii; B-iv; C-i ;D-ii
2)A-v; B-iii; C-ii; D-i
3)A-iv; B-v ;C-iii ;D-ii
4)A-v ;B-iv ;C-i ;D-ii
6/9
సంపూర్ణ పుష్పాలున్న మొక్కలను గుర్తించండి.
A. ఐపోమియా B. దోస C. కాకర D.ఉమ్మెత్త E.బొప్పాయి F. మందార
1)B, C & D మాత్రమే
2)A, D& F మాత్రమే
3)A ,E & F మాత్రమే
4)B ,C & E మాత్రమే
7/9
టాడ్ పోల్ డింభకంగా ఉన్నప్పుడు కప్ప ఈ నిర్మాణాల ద్వారా శ్వాసిస్తుంది.
1)మొప్పలు
2)ఊపిరితిత్తులు
3)వాయు నాళాలు
4)ఆస్యగ్రసని కుహరం
8/9
కింది వానిలో పూతికాహారిని గుర్తించండి.
1)పుట్టగొడుగులు
2)లైకెన్
3)కస్క్యుటా
4)నెపెంథీస్
9/9
పట్టుపురుగు జీవిత చరిత్రలోని దశల యొక్క సరైన వరుస క్రమాన్ని గుర్తించండి:
1)లార్వా, గుడ్డు, ప్యూపా ,ప్రౌఢ జీవి
2)ప్రౌఢ జీవి, లార్వా, ప్యూపా ,గుడ్డు
3)ప్యూపా, గుడ్డు, లార్వా ,ప్రౌఢ జీవి
4)ప్రౌఢ జీవి, ప్యూపా ,గుడ్డు, లార్వా
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.