DSC/TET CIVICS MCQ QUIZ NO-1
Current affairs adda
April 10, 2025

1/10
క్రింది వానిలో సరైనది గుర్తించండి
A) మొదటి సాధారణ ఎన్నికలు 1953 లో జరిగాయి
B) రాజ్యసభను దిగువ సభ ,ప్రజల సభ అని కూడా అంటారు
C) రాజ్య సభ్యులను నేరుగా ప్రజలనుకుంటారు. వీటిని ప్రత్యక్ష ఎన్నికలు అంటారు
D) భారత రాజ్యాంగం లో 89వ ఆర్టికల్ ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తాడు.
2/10
లోకసభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులు నామినేట్ చేసే పద్ధతిని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?
A) 73వ రాజ్యాంగ సవరణ
B) 106వ రాజ్యాంగ సవరణ
C)104వ రాజ్యాంగ సవరణ
D) 100 వ రాజ్యాంగ సవరణ
3/10
ఏ సంవత్సరంలో పార్లమెంట్ జాతీయ విద్యా విధానం రూపొందించింది?
A) 1985
B) 1986
C)1984
D)1987
4/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి?
A)1951-52 జరిగిన ఎన్నికల నిర్వహణకు నాలుగు నెలల సమయం పట్టింది
B)1951-52 ఎన్నికలు చీకటిలో ముందుకు దూకడం వంటివి
C)1952 మొదటి లోక సభ ఎన్నికల్లో మొత్తం సీట్లు 489 ఉండగా కాంగ్రెస్ 320 సీట్లు గెల్చుకుంది
D) 1996 ఎన్నికల్లో నిరక్షరాస్యులు పేదప్రజలు 61% ఓటు వినియోగించుకున్నారు
5/10
క్రింది వానిలో సరిఅయినవి గుర్తించండి
A) రాష్ట్రాల శాసనసభలు చేసే చట్టాలు రాష్ట్ర జాబితా కిందికి వస్తాయి అవి వ్యవసాయం సాగునిరు పోలీస్
B) బ్యాంకులు సైన్యం రక్షణకు సంబంధించి అన్ని చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేస్తుంది
C) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసేవి ఉమ్మడి జాబితా, ఇందులో విద్యా విధానం, కర్మాగారాలు పరిశ్రమలు
D) పైవన్నీ సరి అయినవి
6/10
పార్లమెంట్ లో ప్రపంచంలో మహిళల సగటు సంఖ్య
A) 40
B) 19.6
C)16.8
D) 8.2
7/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి
A)మొత్తం లోకసభ నియోజకవర్గల సంఖ్య =543
B)జనరల్ నియోజకవర్గంల సంఖ్య =423
C) షెడ్యూల్ కులాల (రిజర్వుడు )నియోజకవర్గంలు =84
D) షెడ్యూల్ తెగల (రిజర్వుడు ) నియోజకవర్గంలు =74
8/10
కేంద్ర శాసన శాఖ వీరితో నిర్మించబడి ఉంటుంది
A) రాజ్యసభ, లోకసభ
B) రాజ్యసభ, లోకసభ, రాష్ట్రపతి
C)రాష్టపతి, ప్రధానమంత్రి ,ఉపరాష్టపతి
D) ప్రధానమంత్రి ,లోకసభ
9/10
భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణం లో వుండే సభ్యులు
A) పార్లమెంట్లో ఎన్నుకోబడిన సభ్యులు
B) రాష్ట్ర విధాన సభల నుండి ఎన్నుకోబడిన సభ్యులు
C)ఢిల్లీ ,పుదీచ్చేరి, జమ్మూకాశ్మిర్ విధానసభలో ఎన్నుకోబడిన సభ్యులు
D) ఆప్షన్ A& B& C లో ఇచ్చిన సభ్యులు అందరూ
10/10
రాజ్యసభ కంటే లోక్ సభకు ఎక్కువ అధికారాలు ఉండటానికి కారణం
A) లోకసభ శాశ్వత సభ
B) లోకసభ నాయకుడు ప్రధాని కాబట్టి
C) లోకసభ ప్రజలతో నేరుగా ఎన్నుకోబడుతుంది
D) లోకసభ లో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కాబట్టి
If you have any doubt,let me know.