DSC-TET CIVICS MCQ TEST SERIES NO-2
Current affairs adda
April 19, 2025

1/10
అణిచివేతకు పాల్పడే ప్రభుత్వాలనుండి ప్రజలకు రక్షణ ఇచ్చేవి
A) ప్రాథమిక హక్కులు
B)ప్రాథమిక విధులు
C) ఆదేశిక సూత్రాలు
D) చట్టభద్ద హక్కులు
2/10
స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన సంవత్సరం
A) 1969
B) 1959
C)1920
D)1971
3/10
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఏర్పాటు చేసిన సంవత్సరం
A) 1953 ఆగస్టు
B)1956 జులై
C)1955 డిసెంబర్
D)1950జనవరి
4/10
క్రింది వానిలో సరికానిది గుర్తించండి
A) భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలోనే ప్రచన్నయుద్ధం మొదలై ప్రపంచమంతా రష్యా కూటమి అమెరికా కూటమి గా విడిపోయినది
B) పునర్ వ్యవస్థీకరణ చట్టంలో సభ్యులు ఫజల్ఆలీ హృదయనాద్ sk థార్ కమిషన్ లో సభ్యులు
C)మద్రాస్ ప్రెసిడెన్స్ లో తెలుగు తమిళ్ గోండు ఒడియ కన్నడ భాషలు మాట్లాడేవారు
D)పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడే వారికోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ కోరుతు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసాడు
5/10
భాష ప్రతిపదికన రాష్టలను ఏర్పాటు చేస్తున్నపుడు కింది భాషలను పరిగణలోకి తీసుకోలేదు
A)గోండు సంథాలి ఒరన్ వంటి భాషలు
B)తెలుగు కనడ గోండు భాషలు
C) తెలుగు హిందీ కన్నడ భాషలు
D)గోండు తెలుగు హిందీ భాషలు
6/10
రాష్ట్రల పునర్ వ్యవస్తీకర్ణచట్టం ప్రకారం దేశం ఏ విధంగా విభజించబడింది?
A) 12 రాష్టములు 8కేంద్రప్రాంతములుగా విభజన
B) 14 రాష్టములు 6 కేంద్రప్రాంతములుగా విభజన
C) 22 రాష్టములు 8 కేంద్రప్రాంతములుగా విభజన
D) 28 రాష్టములు 8 కేంద్రప్రాంతములుగా విభజన
7/10
ప్రణాళిక రచనను మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయలగా భావించింది ఎవరు?
A)రాజేంద్ర ప్రసాద్
B) బి. ఆర్ అంబేద్కర్
C)జహర్ లాల్ నెహ్రు
D) మహాత్మా గాంధీ
8/10
మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రికరించి ఆహారఉత్పత్తి పెంచడo జరిగింది
A)రవాణా ప్రసారరంగంల పెరుగుదలకు సామాజిక సేవల కల్పనకు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత ఇచ్చింది
B) వీటితో పాటు పెద్ద అనకట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి కీ సాగునీటికి మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రోత్సహించినది
C) ఇచ్చినా స్టేట్మెంట్ కు A సరి అయినది B సరికాదు
D)ఇచ్చిన స్టేట్మెంట్ కు A &B సరి అయినది
9/10
క్రింది వానిలో సరి కానివి ఏవి?
A)అలీనవిధానం ను జవహర్లాల్ నెహ్రు ప్రారంభించాడు
B)పంచశీల సూత్రలను ప్రతిపాదించింది లాల్ బహుదర్ శాస్త్రి
C)అలీనవిధానం ను అనుసరించిన దేశాలు భారత దేశం ఇజిప్ట్ యుగోస్లీవియా ఇండోనేషియా దేశాలు
D)పంచశీలసిద్ధాంతం యొక్క ఉద్యేశం పోరగుదేశాలకు సంబందించిన ఒకరి అంతర్గిక వ్యవహరాలలో మరొక దేశం జోక్యం చేసుకోకూడదు
10/10
అధికార బాష చట్టంను ఎప్పుడు అమోదించారు?
A)1963 సంవత్సరo
B)1962 సంవత్సరo
C) 1966 సంవత్సరo
D) 1972 సంవత్సరo
If you have any doubt,let me know.